సోషల్ మీడియాలో హీరోయిన్లపై పడే కామెంట్స్ అన్నీ ఇన్నీ కావు. మరీ ముఖ్యంగా అంగాంగాన్ని వర్ణిస్తూ కామెంట్స్ పెడుతుంటారు కొంతమంది. మరికొంతమంది హద్దులు మీరి పోస్టులు పెడుతుంటారు. మరి ఆ హీరోయిన్ కు పెళ్లయి, ఆమె భర్త ఆ కామెంట్స్ చూస్తే పరిస్థితేంటి? ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కానీ శ్రియ (Shriya) భర్త ఆండ్రీ (Andrei Koscheev) మాత్రం ఆ కామెంట్స్ చూసి హ్యాపీ ఫీలయ్యాడు.
మరిన్ని కామెంట్స్ పెట్టాలని నెటిజన్లను ప్రోత్సహించాడు.
ఇనస్టాగ్రామ్ లైవ్ ఛాటింగ్ లో పాల్గొంది శ్రియ. ఓ నెటిజన్, శ్రియను ఉద్దేశించి మీ ఎద భాగం చాలా బాగుంటుందని కామెంట్ చేశాడు. ఆ కామెంట్ చూసిన శ్రియ భర్త ఆండ్రీ… మీ కామెంట్ తో ఏకీభవిస్తున్నానంటూ లైవ్ లో ప్రకటించాడు.
శ్రియ ఎద భాగం చాలా బాగుంటుందని, తనకు కూడా చాలా ఇష్టమని అన్నాడు. శ్రియపై మీ ప్రేమను ఇలానే చూపించాలని, మరిన్ని పోస్టులు పెట్టాలని కూడా ఎంకరేజ్ చేశాడు. భర్త కామెంట్ తో శ్రియ లైవ్ లోనే నవ్వేసింది.
జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) మొదటి చిత్రం… 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). ఈ నెల 30న విడుదల…
కావ్య థాపర్ (Kavya Thapar) పలు తెలుగు సినిమాల్లో నటించింది. అందాల ఆరబోతలో ఆమె ఎలాంటి ఆంక్షలు లేవు. ఐతే…
శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు నటి. తెలుగు అమ్మాయిలకు ఎక్కువగా అవకాశాలు రావు అనే…
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇటీవల షూటింగ్ లో గాయపడ్డారు. తాజాగా ఆయనకి సర్జరీ జరిగింది. ఐతే ఆసుపత్రి సర్జరీ…
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…