మనం ఒక మాల్ కి వెళ్ళినప్పుడు బట్టలు సెలెక్ట్ చేసుకొని ట్రయిల్ చేస్తాం. నచ్చినవే తీసుకుంటాం. మరి మనం ట్రయిల్ చేసిన బట్టలను మళ్ళీ మడతపెట్టి అక్కడ పెట్టేస్తారు కదా? అలాంటి ట్రయిల్ చేసిన బట్టలను పెద్ద హీరోయిన్లకు పంపితే ఎలా ఉంటుంది. త్రిష (Trisha) అదే సమస్య ఫేస్ చేస్తోంది.
ఆమె తాజాగా “జారా” (Zara) బ్రాండ్ ని ట్యాగ్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో ఆమె ఒక పోస్ట్ పెట్టింది. ఆమె పోస్ట్ బాగా వైరల్ అయింది. ఆమె పోస్ట్ లోని మేటర్ ఏంటంటే ఆమె ఆన్ లైన్ లో “జారా” బ్రాండ్ దుస్తులు బుక్ చేసుకుంటే ఇప్పటివరకు మూడు సార్లు వాసనతో కూడినవి పంపారట.
అంటే ఎవరో వేసుకొని విడిచిన బట్టలను ఆమెకి పంపారు. “ఇప్పటికే ఇలా మూడు సార్లు జరిగింది. ఇంకోసారి వాసనలు లేని క్లిన్ దుస్తులు పంపండి,” అంటూ జారా టీంని మెసేజ్ పెట్టింది.
ALSO CHECK NEW PHOTOS Of TRISHA
ఆమెలా మాకు కూడా అనుభవం అయింది అంటూ అందరూ మెసేజ్ లు పెడుతున్నారు. కొత్త బట్టలు అంటే కొత్తవే ఉండాలి, వేరే వాళ్ళు విడిచినవి కాదు అంటూ ఆమె ఫ్యాన్స్ కూడా ఆమెకి సపోర్ట్ ఇచ్చారు.
జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) మొదటి చిత్రం… 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). ఈ నెల 30న విడుదల…
కావ్య థాపర్ (Kavya Thapar) పలు తెలుగు సినిమాల్లో నటించింది. అందాల ఆరబోతలో ఆమె ఎలాంటి ఆంక్షలు లేవు. ఐతే…
శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు నటి. తెలుగు అమ్మాయిలకు ఎక్కువగా అవకాశాలు రావు అనే…
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇటీవల షూటింగ్ లో గాయపడ్డారు. తాజాగా ఆయనకి సర్జరీ జరిగింది. ఐతే ఆసుపత్రి సర్జరీ…
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…