దాదాపు ఎనిమిదేళ్లు నదియా తెలుగులో బిజీగా నటించింది. అమ్మ పాత్రలకు, అత్త పాత్రలకు ఆమె మెయిన్ అన్నట్లుగా సాగింది వ్యవహారం టాలీవుడ్ లో . “అత్తారింటికి దారేది” విజయంతో వచ్చిన క్రేజ్ అలా చాలా ఏళ్ళు కొనసాగింది.
ఐతే, కరోనా కాలం అనంతరం ఆమె ఊపు తగ్గింది. క్రేజ్ పోయింది. దాంతో ఆమెకి తెలుగులో అమ్మ పాత్రల అవకాశాలు తగ్గిపోయాయి. రెండుళ్లుగా ఆమెకి ఆఫర్లు రావడం లేదు.
2022లో ఆమె మహేష్ బాబు (‘సర్కారు వారి పాట”), నాని (అంటే సుందరానికి), వరుణ్ తేజ్ (“గని” ), రామ్ (వారియర్) వంటి హీరోల చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ఆమె సినిమాలు రాలేదు. దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తర్వాత నదియా కనిపించింది.
ఆమె తాజాగా కేరళలో దర్శనమిచ్చింది. కేరళ సాహిత్య పండుగలో ఆమె పాల్గొంది. అలా సుదీర్ఘ విరామం తర్వాత ఒక సభలో కనిపించింది. మరి ఆమె మళ్ళీ కొత్త సినిమాలో కనిపించేదెపుడో?
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…