రాజమౌళి కేవలం ఇప్పుడు ఓ దర్శకుడు మాత్రమే కాదు. ఆయనొక బ్రాండ్. జక్కన్నతో సినిమా చేసేందుకు ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరో పరితపిస్తున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి 2తో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న రాజమౌళి.. నెక్ట్స్ ఎవరితో సినిమా చేస్తాడు? దీనిపై చాలా స్పెక్యులేషన్ నడుస్తోంది. కొందరు ఎన్టీఆర్ పేరు చెబుతుంటే, మరికొందరు రణ్వీర్ సింగ్, ప్రభాస్ పేర్లు వినిపిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం తమ ప్రయత్నాలు ఆపడం లేదు.
రాజమౌళి కోసం ట్రైచేస్తున్న పెద్ద మనుషుల్లో నాగార్జున ముందువరుసలో ఉన్నట్టు టాక్ గట్టిగా వినిపిస్తోంది. అఖిల్ ను రాజమౌళికి అప్పగించాలని నాగ్ ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నాడు. కానీ బాహుబలి ప్రాజెక్టు వల్ల అది సాధ్యంకాలేదు. ఇప్పుడు బాహుబలి ఫ్రాంచైజీ ముగిసిపోవడంతో.. రాజమౌళి కోసం నాగ్ తీవ్రంగా ట్రై చేస్తున్నట్టు టాక్.
నాగ్ తో పాటు పరిశ్రమకు చెందిన మరికొందరు హీరోలు, నిర్మాతలు కూడా గట్టిగానే లాబీయింగ్ చేస్తున్నారు. ఇలా ట్రై చేస్తున్న వాళ్లలో బాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…
మలయాళ చిత్రసీమలో రిస్కీ స్టంట్స్ చేసే హీరోగా పేరు తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). తన సినిమాల్లో డూప్…
మైఖేల్ జాక్సన్ (Michael Jackson) గురించి తెలియని వారు ఉండరు. ఈ తరం వారికి కూడా ఆయన పేరు, ఆయన…
సమంత పరీక్షలో 100 మార్కులతో పాస్ అయింది. మూడేళ్ళ గ్యాప్ తర్వాత వెండితెరపైకి వచ్చిన సమంతకి తెలుగు జనం "మా…
ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan). 'బ్లాస్ట్' (Blast) సక్సెస్ తర్వాత ఈమె…
ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 కోట్లు తీసుకుంటాడు. బన్నీ కూడా ఈమధ్య ఆ రేంజ్ దాటి వెళ్లాడని టాక్ ఉంది.…