రాజమౌళి నెక్స్‌ట్ మూవీ గురించి ఎంతో డిస్కషన్ నడుస్తోంది. ఫ్రాంక్‌గా చెప్పాలంటే నెక్స్‌ట్ ఏంటి అనే విషయంలో రాజమౌళి కూడా సీరియస్‌గా థింక్ చేయలేదు. ఎందుకంటే ఆయన మూడ్ అంతా ఇపుడు కొంత విశ్రాంతి తీసుకోవడమే. ప్రస్తుతం లండన్ విహార యాత్రలో ఉన్నాడు. ఇండియాకి వచ్చిన తర్వాత వెంటనే భూటాన్ వెళ్తాడు. అంటే ఇంకో రెండు నెలలు సినిమా గురించి ఊసే ఎత్తడు.
అయితే, రాజమౌళి సన్నిహితులు తెలుగుసినిమా.కామ్‌కి చెప్పిన మేటర్ ప్రకారం…మళ్లీ ప్రభాస్ హీరోగానే ఒక భారీ సినిమా తీస్తే ఎలా ఉంటుందని రాజమౌళి తన టీమ్‌ని అడిగాడట. ఈ ప్రశ్న వేసి ఆయన ఫ్లయిట్ ఎక్కాడట. దానికి వారు ఇంకా ఆన్సర్ ఇవ్వలేదు.
వారిచ్చే జావాబు ఏంటో ఎవరైనా ఊహించొచ్చు. అదన్నమాట సంగతి. ఏదీ కన్‌ఫమ్ కాదు. ప్రస్తుతానికి అన్ని ఊహాగానాలే.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), దర్శకుడు సుజీత్ (Sujeeth) కాంబినేషన్ లో వచ్చిన "ఓజీ" (OG) చిత్రం భారీ విజయం…
బాబాయ్-అబ్బాయ్ కలుసుకోవడం కొత్తేం కాదు. మినిమం గ్యాప్ లో ఇద్దరూ కలుసుకుంటూనే ఉంటారు. తమ షెడ్యూల్స్ తో ఎంత బిజీగా…
నాని హీరోగా నటిస్తున్న 'ది ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి 'ఆయా షేర్' అనే సాంగ్ ఇప్పటికే పెద్ద హిట్టయింది.…
గత కొన్ని వారాలుగా సమంత (Samantha) గర్భవతి అనే వార్తలు మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు…
అలియా భట్ (Alia Bhatt) నటించిన మొదటి యాక్షన్ చిత్రం.. ‘ఆల్పా’ (Alpha). ఇండియాలో ఇంతకుముందెప్పుడూ హీరోయినే స్పైగా ప్రధాన…
"పెద్ది" (Peddi) సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటించింది. కానీ ఆ సినిమా విడుదలైన…