ఇలా చెప్పుకుంటేనే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా… అలాంటిది తెరపై చూస్తే స్క్రీన్ చిరిగిపోవాల్సిందే. బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే. ఈ కాంబినేన్ కిర్రాక్ పుట్టించడం ఖాయం. ప్రస్తుతం గాసిప్ లెవెల్లో ఉన్న ఈ కాంబోను రియాలిటీలోకి తీసుకురావడానికి కొందరు సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు. బాహుబలి 2తో పెరిగిన రాజమౌళి రేంజ్ ను, సూపర్ స్టార్ క్రేజ్ తో జతచేయాలని చూస్తున్నారు కొందరు. ఈ కాంబినేషన్ ను సెట్ చేసేందుకు ఎన్ని వందల కోట్లు పెట్టడానికైనా రెడీ అవుతున్నారు. ఎందుకంటే, బాహుబలి 2 తర్వాత రాజమౌళి-రజనీకాంత్ కాంబో అంటే కలెక్షన్ల సునామినే.
ప్రస్తుతానికి రాజమౌళి మైండ్ లో (అతడు చెప్పేదాని ప్రకారం) ఏమీ లేదు. కొన్ని రోజులు రిలాక్స్ అయిన తర్వాత కొత్త సినిమా గురించి ఆలోచిస్తానని ప్రకటించాడు. అయితే కొందరు మాత్రం రిలాక్స్ అవ్వడం లేదు. రాజమౌళికి క్లోజ్ గా ఉండే కోటరీ మొత్తాన్ని కెలికేస్తున్నారు. వాళ్లను ఊరికే లంచ్ కు పిలుస్తున్నారు. సందర్భం లేకపోయినా గిఫ్టులు కొనిస్తున్నారు. మరి వీళ్ల లాబీయింగ్ లు పనిచేస్తాయా.. తన సన్నిహితులు చెప్పే సినిమాకు రాజమౌళి ఒప్పుకుంటాడా.. అసలు రజనీకాంత్ డేట్స్ ఇస్తాడా.. ప్రస్తుతానికైతే ఇవన్నీ ప్రశ్నలే.
మరోవైపు, సోమవారం (మే 15) తన అభిమాన సంఘాల ప్రతినిధులు, అభిమానులతో రజనీకాంత్ చెన్నైలో సమావేశం అయ్యాడు. అక్కడ తన అభిప్రాయాలను వెల్లడించాడు. దేవుడు ఆదేశిస్తాడు.. ఈ అరుణాచలం పాటిస్తాడు టైప్‌లో దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తా అనే స్టాక్ డైలాగ్‌ని మరోసారి వదిలాడు రజనీకాంత్.
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…
మలయాళ చిత్రసీమలో రిస్కీ స్టంట్స్ చేసే హీరోగా పేరు తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). తన సినిమాల్లో డూప్…
మైఖేల్ జాక్సన్ (Michael Jackson) గురించి తెలియని వారు ఉండరు. ఈ తరం వారికి కూడా ఆయన పేరు, ఆయన…
సమంత పరీక్షలో 100 మార్కులతో పాస్ అయింది. మూడేళ్ళ గ్యాప్ తర్వాత వెండితెరపైకి వచ్చిన సమంతకి తెలుగు జనం "మా…
ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan). 'బ్లాస్ట్' (Blast) సక్సెస్ తర్వాత ఈమె…
ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 కోట్లు తీసుకుంటాడు. బన్నీ కూడా ఈమధ్య ఆ రేంజ్ దాటి వెళ్లాడని టాక్ ఉంది.…