బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమపై విమర్శలు చేసిన హీరోయిన్లలో తాప్సీ, తమన్నా కన్పిస్తారు.. తెలుగు సినిమాల ద్వారానే పేరు, డబ్బు, స్టార్‌డమ్ సంపాదించినప్పటికీ, తర్వాత టాలీవుడ్‌పై వ్యతిరేకంగా మాట్లాడి ఈ హీరోయిన్లు తెలుగు వారి ఆగ్రహం చూశారు అయితే రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) మాత్రం భిన్నంగా స్పందించింది.
తనకు నటిగా గుర్తింపు, కెరీర్‌లో ఎదుగుదల అన్నీ తెలుగు సినీ పరిశ్రమ వల్లే వచ్చాయని ఆమె మరోసారి స్పష్టం చేసింది. తెలుగు సినిమా పరిశ్రమ గురించి గొప్పగా చెప్పింది రకు.
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ, “టాలీవుడ్‌లో దర్శకులు, నిర్మాతలు, హీరోలు ఒకరి సినిమాను మరొకరు మనస్ఫూర్తిగా ప్రోత్సహిస్తారు. ట్రైలర్లు విడుదల చేయడం, ప్రీ-రిలీజ్ ఈవెంట్లకు హాజరవడం, విజయాలను కలిసి సెలబ్రేట్ చేసుకోవడం అక్కడ చాలా సహజం. పోటీ ఉన్నా కూడా పరస్పరం ప్రోత్సహించుకునే సంస్కృతి టాలీవుడ్‌లో ఉంది” అని చెప్పింది.
అదే అంశం బాలీవుడ్‌లో కనిపించదని రకుల్ అభిప్రాయపడింది. అసూయ, అభద్రతాభావం కారణంగా ఒకరికి మరొకరు బహిరంగంగా మద్దతు ఇవ్వడం బాలీవుడ్ లో ఉండదు అని పేర్కొంది.
అంతేకాకుండా, ముంబై చిత్ర పరిశ్రమలో నెగెటివ్ పీఆర్ సంస్కృతి ఎక్కువైందని, అది తగ్గితే బాలీవుడ్ మళ్లీ సరైన దారిలోకి వస్తుందని ఆమె అభిప్రాయపడింది.
నటి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) తన పారితోషికాన్ని తగ్గించాలన్న నిర్మాతల మాటకి నో చెప్పిందట. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే…
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…