Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

తెలుగు ఇండస్ట్రీలో చాలా మంచి ఉంది: Rakul Preet Singh

TeluguCinema, July 17, 2026July 17, 2026
Rakul Preet Singh

బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమపై విమర్శలు చేసిన హీరోయిన్లలో తాప్సీ, తమన్నా కన్పిస్తారు.. తెలుగు సినిమాల ద్వారానే పేరు, డబ్బు, స్టార్‌డమ్ సంపాదించినప్పటికీ, తర్వాత టాలీవుడ్‌పై వ్యతిరేకంగా మాట్లాడి ఈ హీరోయిన్లు తెలుగు వారి ఆగ్రహం చూశారు అయితే రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) మాత్రం భిన్నంగా స్పందించింది.

తనకు నటిగా గుర్తింపు, కెరీర్‌లో ఎదుగుదల అన్నీ తెలుగు సినీ పరిశ్రమ వల్లే వచ్చాయని ఆమె మరోసారి స్పష్టం చేసింది. తెలుగు సినిమా పరిశ్రమ గురించి గొప్పగా చెప్పింది రకు.

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ, “టాలీవుడ్‌లో దర్శకులు, నిర్మాతలు, హీరోలు ఒకరి సినిమాను మరొకరు మనస్ఫూర్తిగా ప్రోత్సహిస్తారు. ట్రైలర్లు విడుదల చేయడం, ప్రీ-రిలీజ్ ఈవెంట్లకు హాజరవడం, విజయాలను కలిసి సెలబ్రేట్ చేసుకోవడం అక్కడ చాలా సహజం. పోటీ ఉన్నా కూడా పరస్పరం ప్రోత్సహించుకునే సంస్కృతి టాలీవుడ్‌లో ఉంది” అని చెప్పింది.

అదే అంశం బాలీవుడ్‌లో కనిపించదని రకుల్ అభిప్రాయపడింది. అసూయ, అభద్రతాభావం కారణంగా ఒకరికి మరొకరు బహిరంగంగా మద్దతు ఇవ్వడం బాలీవుడ్ లో ఉండదు అని పేర్కొంది.

అంతేకాకుండా, ముంబై చిత్ర పరిశ్రమలో నెగెటివ్ పీఆర్ సంస్కృతి ఎక్కువైందని, అది తగ్గితే బాలీవుడ్ మళ్లీ సరైన దారిలోకి వస్తుందని ఆమె అభిప్రాయపడింది.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Srinidhi shetty
    Srinidhi Shetty: నిర్మాతల కోరికని మన్నించని అందాల నిధి
  • Sobhita
    అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita
  • Pooja Hegde
    Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!
  • Samantha
    తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను
  • Naga Durga
    Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!
  • Prithviraj Sukumaran
    Prithviraj Sukumaran: హీరో కాలులో 3 స్క్రూలు!
  • Preity Mukhundhan
    Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి
  • Venkatesh
    Venkatesh: రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు
  • Nani
    The Paradise: నాని తెగ వర్రీ అవుతున్నారట
  • Sai Pallavi
    తెలిసి కూడా ముద్దు అడుగుతుంటారు: Sai Pallavi
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: డబ్బున్న మగాడు కోసం వెదుకుతున్నాను!
  • Kiara Advani and Yash in Toxic
    Toxic: ఆ పుకార్లు నిజం కాదని ప్రూవ్ చేసింది కియరా
  • Krithi Shetty
    Krithi Shetty: నన్ను గ్లామర్ కి వాడుకొండి అని చెప్తోందా!
  • Nagabandham, Akhanda 2 and Hari Hara Veera Mallu,
    Sanathana ట్రెండ్ తెలుగు సినిమాలకు కలిసి రావడం లేదా?

Recent News

  • Srinidhi Shetty: నిర్మాతల కోరికని మన్నించని అందాల నిధి
  • తెలుగు ఇండస్ట్రీలో చాలా మంచి ఉంది: Rakul Preet Singh
  • అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita
  • Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!
  • Anna Raajan: ‘జైలర్ 2’ భామ మార్ఫింగ్ ఫోటో, పోలీసు కేసు
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes