Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!

TeluguCinema, July 15, 2026July 15, 2026
Pooja Hegde

గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా ఆలస్యం అయింది. గతేడాదే విడుదల కావాల్సిన ఆమె హిందీ చిత్రం ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ (Hai Jawani Toh Ishq Hona Hai) గత నెలలో విడుదల అయి పరాజయం పాలు అయింది. ఆరు నెలలు ఆలస్యం అయింది.

ఇక ఈ ఏడాది జనవరి 9న విడుదల కావాల్సిన ఆమె తమిళ చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan) ఏడు నెలలు ఆలస్యంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకి విడుదల తేదీ ప్రకటించారు. జులై 23న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలోకి రానుంది ఈ విజయ్ చిత్రం. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా విడుదల అవుతోన్న మొదటి చిత్రం. హీరోగా ఇదే అతనికి చివరి చిత్రం.

ఈ సినిమాతో ఆమె హిట్ అందుకోగలనని నమ్మకంగా ఉంది. ఎందుకంటే విజయ్ చివరి చిత్రం ఇది. అభిమానులు ఎగబడి చూస్తారు.

ఇక విడుదల కావాల్సిన చిత్రాలు మరో రెండు ఉన్నాయి. ఒకటి దుల్కర్ సల్మాన్ సరసన “శ్రీ శ్రీ” అనే తెలుగు చిత్రం. మరోటి రాఘవ లారెన్స్ తీస్తున్న “కాంచన 4.”

Post navigation

Previous post

ఇవీ చదవండి

  • Pooja Hegde
    Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!
  • Samantha
    తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను
  • Naga Durga
    Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!
  • Prithviraj Sukumaran
    Prithviraj Sukumaran: హీరో కాలులో 3 స్క్రూలు!
  • Preity Mukhundhan
    Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి
  • Venkatesh
    Venkatesh: రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు
  • Nani
    The Paradise: నాని తెగ వర్రీ అవుతున్నారట
  • Sai Pallavi
    తెలిసి కూడా ముద్దు అడుగుతుంటారు: Sai Pallavi
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: డబ్బున్న మగాడు కోసం వెదుకుతున్నాను!
  • Kiara Advani and Yash in Toxic
    Toxic: ఆ పుకార్లు నిజం కాదని ప్రూవ్ చేసింది కియరా
  • Krithi Shetty
    Krithi Shetty: నన్ను గ్లామర్ కి వాడుకొండి అని చెప్తోందా!
  • Nagabandham, Akhanda 2 and Hari Hara Veera Mallu,
    Sanathana ట్రెండ్ తెలుగు సినిమాలకు కలిసి రావడం లేదా?
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ఇన్ స్టాలో అందాల ఆరబోత, సినిమాల్లో నో గ్లామర్!
  • Aishwarya Rajesh
    ఆ మేజిక్ కోసం చూస్తానంటున్న Aishwarya Rajesh

Recent News

  • Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!
  • Anna Raajan: ‘జైలర్ 2’ భామ మార్ఫింగ్ ఫోటో, పోలీసు కేసు
  • Rukmini Vasanth: సూపర్ స్టార్ సినిమాలో ‘కాంతార’ బ్యూటీ
  • తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha
  • Trivikram Srinivas: కోసం బ్రేస్ లెట్ అమ్మిన కమెడియన్
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes