Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

తెలిసి కూడా ముద్దు అడుగుతుంటారు: Sai Pallavi

TeluguCinema, July 10, 2026July 10, 2026
Sai Pallavi

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన నటనతో, సహజత్వంతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ, ప్రస్తుతం తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి, లిప్‌లాక్ సీన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

తెరపై లిప్ కిస్ సన్నివేశాలకు తను పూర్తి దూరం అనే విషయాన్ని దర్శకులకు ముందే స్పష్టంగా చెబుతానంటోంది సాయి పల్లవి.అయినప్పటికీ కొంతమంది తనను ముద్దు గురించి అడుగుతుంటారని, అలా ఎలా అడుగుతారో అస్సలు అర్థం కాదంటోంది.

ఒకవేళ తనకు ఒక బాయ్‌ఫ్రెండ్ లేదా భాగస్వామి ఉంటే, అది కేవలం నటన కోసమే అయినా సరే.. వేరే వ్యక్తిని ముద్దు పెట్టడం నైతికంగా కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది సాయిపల్లవి. ఎంతమంది డైరెక్టర్లు అడిగినా తన రూల్ మార్చుకునే ప్రసక్తే లేదని చెబుతోంది.

ఒక మనిషి సంతోషంగా బతకడానికి ఒక ఇల్లు, కారు, ప్రశాంతమైన కుటుంబం ఉంటే చాలని.. దేవుడి దయ తనకు అవన్నీ ఉన్నాయంటోంది సాయిపల్లవి. కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడం కోసం తన మనస్సాక్షిని చంపుకొని ముద్దు సీన్లలో నటించాల్సిన అవసరం తనకు లేదంటోంది.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Sai Pallavi
    తెలిసి కూడా ముద్దు అడుగుతుంటారు: Sai Pallavi
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: డబ్బున్న మగాడు కోసం వెదుకుతున్నాను!
  • Kiara Advani and Yash in Toxic
    Toxic: ఆ పుకార్లు నిజం కాదని ప్రూవ్ చేసింది కియరా
  • Krithi Shetty
    Krithi Shetty: నన్ను గ్లామర్ కి వాడుకొండి అని చెప్తోందా!
  • Nagabandham, Akhanda 2 and Hari Hara Veera Mallu,
    Sanathana ట్రెండ్ తెలుగు సినిమాలకు కలిసి రావడం లేదా?
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ఇన్ స్టాలో అందాల ఆరబోత, సినిమాల్లో నో గ్లామర్!
  • Aishwarya Rajesh
    ఆ మేజిక్ కోసం చూస్తానంటున్న Aishwarya Rajesh
  • Sreeleela
    అలాంటి వాడు దొరికితే రెడీ అంటోన్న Sreeleela
  • Shriya
    Shriya: హీరోయిన్ పై కామెంట్ చేస్తే థ్యాంక్స్ చెప్పిన భర్త
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: తొలి సినిమా నుంచి ఆ కథలే భాగ్యం
  • Malavika Mohanan
    మాల్దీవుల్లో Malavika Mohanan అందాల ఆరబోత
  • Neha Dhupia
    Neha Dhupia: ‘వెనకనుంచి తీయొద్దురా బాబు’, పాపరాజీపై మండిపాటు
  • Kayadu Lohar
    Kayadu Lohar: రాయితో బుర్ర పగలగొట్టిన హీరోయిన్
  • Pooja Hegde
    Pooja Hegde: పూజ పేరు ఇంకో భారీ ప్రాజెక్టులో!
  • Nabha Natesh
    నాగబంధంలో స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను: Nabha Natesh

Recent News

  • Oh Sukumari trailer: కరెంట్ షాక్ కాన్సెప్ట్‌తో వినోదం
  • తెలిసి కూడా ముద్దు అడుగుతుంటారు: Sai Pallavi
  • పుచ్చకాయ తినడం మానేసింది: Kajal Aggarwal
  • Ashok Kumar: హీరో చేస్తానని మోసం చేసిన భాగమతి దర్శకుడు
  • ఆ పాత్ర విషయంలో క్లారిటీ ఇచ్చిన Kajal Aggarwal
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes