Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Bhagyashri Borse: తొలి సినిమా నుంచి ఆ కథలే భాగ్యం

TeluguCinema, July 3, 2026July 3, 2026
Bhagyashri Borse

కెరీర్ లో ఎవరైనా ఒక పీరియడ్ సినిమా చేస్తారు, లేదంటే 2 చేస్తారు. కానీ కెరీర్ ప్రారంభించినప్పట్నుంచి వరుసగా అవే సినిమాలు చేస్తే ఎలా ఉంటుంది? కాకతాళీయమే అయినప్పటికీ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే పరిస్థితి ఇదే.

కెరీర్ మొదటి సినిమా ‘మిస్టర్ బచ్చన్’ నుంచి తాజా చిత్రం ‘లెనిన్’ వరకు భాగ్యశ్రీ చేసిన సినిమాలన్నీ పీరియాడిక్ కథలే. అంతేకాదు, తమిళనాట ప్రస్తుతం శివకార్తికేయన్ హీరోగా భాగ్యశ్రీ చేస్తున్న సినిమా కూడా పీరియడ్ కథతోనే తెరకెక్కుతోంది.

అందుకే ఇప్పుడామె పీరియాడిక్ హీరోయిన్ అయింది. మరోవైపు తన బ్యాక్ గ్రౌండ్ బయటపెట్టింది. నైజీరియా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో చెప్పుకొచ్చింది.

“నేను ఔరంగాబాద్ లోనే పుట్టాను. అక్కడే పెరిగాను. నాన్నకు అనుకోకుండా నైజీరియాలో జాబ్ వచ్చింది. నాన్న లేకుండానే నాలుగేళ్లు మేం ఔరంగాబాద్ లోనే ఉన్నాం. ఆ తర్వాత నా 8వ తరగతికి నేను ఎబ్రాడ్ వెళ్లాను. అప్పట్నుంచి అక్కడే ఉన్నాను.”

నైజీరియాలో చాలా పెద్ద సినిమా ఇండస్ట్రీ ఉందని… మరీ ముఖ్యంగా నైజీరియన్లు ఇండియన్ సినిమాల్ని పిచ్చిపిచ్చిగా ఇష్టపడతారని చెబుతోంది భాగ్యశ్రీ.

Post navigation

Previous post

ఇవీ చదవండి

  • Bhagyashri Borse
    Bhagyashri Borse: తొలి సినిమా నుంచి ఆ కథలే భాగ్యం
  • Malavika Mohanan
    మాల్దీవుల్లో Malavika Mohanan అందాల ఆరబోత
  • Neha Dhupia
    Neha Dhupia: ‘వెనకనుంచి తీయొద్దురా బాబు’, పాపరాజీపై మండిపాటు
  • Kayadu Lohar
    Kayadu Lohar: రాయితో బుర్ర పగలగొట్టిన హీరోయిన్
  • Pooja Hegde
    Pooja Hegde: పూజ పేరు ఇంకో భారీ ప్రాజెక్టులో!
  • Nabha Natesh
    నాగబంధంలో స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను: Nabha Natesh
  • Sonakshi Sinha
    Sonakshi Sinha: అవకాశాలు తగ్గినా పర్లేదు!
  • Ram Charan
    Peddi: మిగతా అన్ని భాషల్లోనూ అట్టర్ ఫ్లాప్
  • Vaishnavi Chaitanya
    Sithara: జులై నుంచి అక్టోబర్, వరుసగా నాలుగు చిత్రాలు
  • Rhea Chakraborty
    Rhea Chakraborty: తోడు కావాలి కానీ ఇప్పుడు కాదు
  • K Bhagyaraja and Sundarakanda
    K Bhagyaraj కథలతో వెంకటేష్ బ్లాక్ బస్టర్లు
  • Triptii Dimri
    కష్టం వస్తేనే నమ్మకం పెరుగుతుంది: Triptii Dimri
  • Pawan Kalyan and Sujeeth
    OG Universe: సుజీత్, పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి?
  • The Paradise
    The Paradise: ఈసారి ఐటెంసాంగ్ వంతు
  • Tamannaah Bhatia
    చంద్రబాబు నాయుడిలా మాట్లాడుతున్న Tamannaah Bhatia

Recent News

  • Bhagyashri Borse: తొలి సినిమా నుంచి ఆ కథలే భాగ్యం
  • Nabha Natesh: ఒకటి ఇప్పుడు, ఇంకోటి ఎప్పుడు?
  • Dasara 2026: సూపర్ స్టార్ వర్సెస్ మెగాస్టార్?
  • మాల్దీవుల్లో Malavika Mohanan అందాల ఆరబోత
  • ఇదే నా మొదటి సినిమా: Preity Mukhundhan
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes