Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

K Bhagyaraj కథలతో వెంకటేష్ బ్లాక్ బస్టర్లు

TeluguCinema Team, June 27, 2026June 27, 2026
K Bhagyaraja and Sundarakanda

తమిళ దర్శకుడు కె. భాగ్యరాజా ఇక లేరు. ఆయనని అప్పట్లో వన్ మేన్ స్టూడియో అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనే నటించేవాడు, డైరెక్ట్ చేసేవాడు, పాటలు రాసేవాడు, కథలు, మాటలు రాసుకునేవారు. ఆయన నటించిన పలు సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. రీమేక్ అయ్యాయి.

చిన్నరాజా పేరుతో ఆయన నటించిన ఒక తమిళ చిత్రం తెలుగులో డబ్ అయింది. ఆడింది. దాన్నే మళ్ళీ ఇవివి సత్యనారాయణ “అబ్బాయి గారు” అని రీమేక్ చేసి విజయం సాధించారు.

ఆయనని “స్క్రీన్ ప్లే ల్యాబ్” అని పిలిచేవారు. ఎందుకంటే స్క్రీన్ ప్లే రాయడంలో ఆయన దిట్ట. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ అన్ని భాషల్లో ఆయన కథలు హిట్ అయ్యాయి.

ఆయన తమిళ చిత్రాలే మాతృకగా తీసుకొని తెలుగులో రీమేక్ అయినవి ఏంటో చూద్దాం….

రాధా కళ్యాణం (1981) – చంద్రమోహన్, శరత్ బాబు, రాధిక
మాతృక: అంద 7 నాట్కళ్ (Andha 7 Naatkal)

మూడు ముళ్ళు (1983) – చంద్రమోహన్, రాధిక
మాతృక: ముందనై ముడిచు (Mundhanai Mudichu)

అబ్బయిగారు – వెంకటేష్, మీనా
ఎంగ చిన్న రాసా (Enga Chinna Rasa)

అదిరింది అల్లుడు – మోహన్ బాబు, రమ్యకృష్ణ
మాతృక: ఇదు నమ్మ ఆలు (Idhu Namma Aalu)

సుందరకాండ: వెంకటేష్, మీనా
మాతృక: సుందరకాండం (Sundara Kandam)

ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు: వెంకటేష్, సౌందర్య
మాతృక: తైకులమే తైకులమే (Thaikulame Thaikulame)

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Dragon, Varanasi and Spirit
    Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ
  • Shalini Kondepudi in Sing Geetham
    Shalini Kondepudi: దర్శకురాలిగా మారబోతున్న హీరోయిన్
  • Mrunal Thakur
    Mrunal Thakur: నాలుగేళ్ల కిందటి మూవీకి ఇప్పుడు మోక్షం
  • Lenin
    పోకిరి అంటే పిచ్చి అంటున్న Akhil Akkineni
  • Kajal Aggarwal
    నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal
  • Nabha Natesh
    Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది
  • Rashmika Mandanna
    Rashmika Mandannaకి వీరితో జోడి కుదిరేనా?
  • Varanasi
    Varanasi: రాజమౌళి మూవీ ఏప్రిల్ 7 నుంచి వాయిదా పడుతుందా?
  • Srinidhi shetty
    Srinidhi Shetty: నిర్మాతల కోరికని మన్నించని అందాల నిధి
  • Sobhita
    అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita
  • Pooja Hegde
    Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!
  • Samantha
    తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను
  • Naga Durga
    Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!
  • Prithviraj Sukumaran
    Prithviraj Sukumaran: హీరో కాలులో 3 స్క్రూలు!

Recent News

  • Janhvi Kapoor పవర్‌ డ్రెస్సింగ్‌ పై ఒకటే చర్చ!
  • విజయ్ కలలాంటి విజయం చూశారు: Anil Ravipudi
  • Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ
  • Shalini Kondepudi: దర్శకురాలిగా మారబోతున్న హీరోయిన్
  • Pooja Hegde: ఆమెకి కత్తెర వేశాను, దర్శకుడి వ్యాఖ్యలు వైరల్
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes