Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Rashmika Mandannaకి వీరితో జోడి కుదిరేనా?

TeluguCinema, July 19, 2026July 19, 2026
Rashmika Mandanna

తెలుగులో పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ ఉన్న భామ… రష్మిక మందాన (Rashmika Mandanna) మాత్రమే. బాలీవుడ్ లో  ‘యానిమల్’, ‘ఛావా’ వంటి భారీ హిట్స్ ఉన్నాయి. తెలుగులో పుష్ప సిరీస్ వంటి పాన్ ఇండియా హిట్స్ ఉన్నాయి. ఇటీవలే ఈ భామ హీరో విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకొంది.

పెళ్లి తర్వాత కూడా కెరీర్ ని కొనసాగిస్తోంది. ఐతే తెలుగులో ఆమె ఇప్పటివరకు జతకట్టని పెద్ద హీరోలు ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి వారు ఉన్నారు.

ఇప్పుడు వీరితో నటిస్తుందా? ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. ప్రస్తుతం చేస్తున్న అన్ని సినిమాల్లో హీరోయిన్లు సెట్ అయ్యారు. ఆ తర్వాత ఒప్పుకునే సినిమాల్లో అవకాశం వస్తుందా అనేది చూడాలి. రామ్ చరణ్ తన తదుపరి చిత్రంగా సుకుమార్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో స్టార్ట్ అవుతుంది. సుకుమార్ కాంబినేషన్ లో ఇప్పటికే ఆమె పుష్ప, పుష్ప 2 సినిమాలు చేసింది. సుకుమార్ మళ్ళీ ఆమెకి అవకాశం ఇస్తాడా?

ఎన్టీఆర్ తదుపరి చిత్రంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో చెయ్యనున్నాడు. ఆ సినిమా పూర్తిగా పురాణగాథ. అందులో రష్మికకి అవకాశం రావడం డౌట్. సో, ఈ హీరోలతో రష్మిక నటిస్తుందా అనేది పెద్ద సందేహమే.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Nabha Natesh
    Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది
  • Rashmika Mandanna
    Rashmika Mandannaకి వీరితో జోడి కుదిరేనా?
  • Varanasi
    Varanasi: రాజమౌళి మూవీ ఏప్రిల్ 7 నుంచి వాయిదా పడుతుందా?
  • Srinidhi shetty
    Srinidhi Shetty: నిర్మాతల కోరికని మన్నించని అందాల నిధి
  • Sobhita
    అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita
  • Pooja Hegde
    Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!
  • Samantha
    తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను
  • Naga Durga
    Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!
  • Prithviraj Sukumaran
    Prithviraj Sukumaran: హీరో కాలులో 3 స్క్రూలు!
  • Preity Mukhundhan
    Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి
  • Venkatesh
    Venkatesh: రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు
  • Nani
    The Paradise: నాని తెగ వర్రీ అవుతున్నారట
  • Sai Pallavi
    తెలిసి కూడా ముద్దు అడుగుతుంటారు: Sai Pallavi
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: డబ్బున్న మగాడు కోసం వెదుకుతున్నాను!

Recent News

  • Bhagyashri Borse: ఒక్క విజయం 2 కోట్ల భాగ్యం
  • Prince Cecil: వైవాహిక బంధంలోకి మరో నటుడు
  • Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది
  • Sri Gouri Priya: తెలుగు భామకి తెలుగులో కెరీర్ ఊపు వచ్చేనా
  • Rashmika Mandannaకి వీరితో జోడి కుదిరేనా?
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes