Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Maa Inti Bangaaram: రెండేళ్ల తర్వాత రెండో భాగం

TeluguCinema, June 27, 2026June 27, 2026
Samantha

సమంత (Samantha) నటించిన “మా ఇంటి బంగారం” (Maa Inti Bangaaram) పెద్ద హిట్ అయింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బాగా ఆడుతోంది. తాజాగా ఈ సినిమాకి రెండో భాగాన్ని ప్రకటించారు సినిమా సహ నిర్మాత, సమంత భర్త రాజ్ నిడిమోరు.

ప్రస్తుతం సమంత గర్భవతి. సో, ఆమె కొత్తగా సినిమాలు ఒప్పుకోలేదు. మెటర్నిటీ గ్యాప్ తీసుకోబోతోంది. అందుకే, రెండో భాగం రెండేళ్ల తర్వాత స్టార్ట్ చేస్తామని రాజ్ తెలిపారు.

“రెండో భాగం తీస్తాం. రెండేళ్ల తర్వాత వస్తుంది. ఇదే టీం మళ్ళీ వస్తుంది,” అని ఆయన చెప్పారు.

“సమంత సినిమాలు మానేద్దమని అనుకొంది. కానీ ఒక తెలుగు సినిమా చెయ్యమని నేను పట్టుబట్టాను. అలా మా ఇంటి బంగారం మొదలైంది. ఆమె మళ్ళీ నటిస్తుంది,” అని రాజ్ సమంత మరో ఎంట్రీ గురించి తెలిపారు.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • K Bhagyaraja and Sundarakanda
    K Bhagyaraj కథలతో వెంకటేష్ బ్లాక్ బస్టర్లు
  • Triptii Dimri
    కష్టం వస్తేనే నమ్మకం పెరుగుతుంది: Triptii Dimri
  • Pawan Kalyan and Sujeeth
    OG Universe: సుజీత్, పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి?
  • The Paradise
    The Paradise: ఈసారి ఐటెంసాంగ్ వంతు
  • Tamannaah Bhatia
    చంద్రబాబు నాయుడిలా మాట్లాడుతున్న Tamannaah Bhatia
  • Samantha
    Samantha: మాతృత్వంపై, పిల్లలపై అభిప్రాయం ఇదే!
  • Pawan Kalyan and Surender Reddy
    Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా అటకెక్కిందా?
  • Varshini Sounderajan
    Varshini Sounderajan: సాగరతీరంలో వర్షించిన అందం
  • Ananya Nagalla
    Ananya Nagalla: ఫొటోషూట్స్ లో అందాల రచ్చ
  • Rashmika Mandanna
    Rashmika Mandanna: సమాజం కోసం పెళ్లి చేసుకోవద్దు
  • Trivikram and Venkatesh
    Aadarsha Kutumbam: 2027కి వాయిదా పడే ఛాన్స్ లేదంట!
  • Ram Charan
    Ram Charan: ఇక మరో మేకోవర్ కి సిద్ధం కావాలి
  • Nabha Natesh
    Nabha Natesh: పూరిని వంద శాతం ఫాలో అవుతుందంట
  • Mahesh Babu
    Mahesh Babu: పెద్ది దర్శకుడితో సినిమా ఉండదు!
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ఏ అవకాశాన్నీ వదులుకోవట్లేదుగా!

Recent News

  • K Bhagyaraj కథలతో వెంకటేష్ బ్లాక్ బస్టర్లు
  • Maa Inti Bangaaram: రెండేళ్ల తర్వాత రెండో భాగం
  • కష్టం వస్తేనే నమ్మకం పెరుగుతుంది: Triptii Dimri
  • Meenakshi Chaudhary: మరో బంపరాఫర్ పట్టేసింది?
  • Deewana: 1+1 టికెట్ ఆఫర్ అనౌన్స్ చేసిన శ్రీవిష్ణు
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes