Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా అటకెక్కిందా?

TeluguCinema Team, June 22, 2026June 22, 2026
Pawan Kalyan and Surender Reddy

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎప్పుడు ఏ సినిమాకి ఓకె చెప్తారో, ఎప్పుడు షూటింగ్ కి రెడీ అంటారో, ఎప్పుడు క్యాన్సిల్ చేస్తారో ఆయనికి తప్ప ఎవరికీ తెలీదు. ఆయన చెయ్యాలి అనుకుంటే షూటింగ్ ఆ రోజు ఉంటుంది. అలాగే, సడెన్ గా రాజకీయాలు అంటూ నెలల తరబడి సినిమా షూటింగ్ ని గాలికొదిలేస్తారు. మళ్ళీ సడెన్ గా షూటింగ్ కి ఓకే ఆయన చర్యలు ఊహాతీతమే.

అందుకే ఇంతకుముందే ప్రకటించిన సురేందర్ రెడ్డి – రామ్ తాళ్లూరి – పవన్ కళ్యాణ్ సినిమా ఇంతవరకు మొదలు కాలేదు. ఇప్పుడు “ఓజీ 2” (OG 2) అంటూ ట్వీట్స్ వేస్తూ హడావుడి చేస్తోంది పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్. పవన్ కళ్యాణ్ నటించే “ఓజీ 2″కి మామూలు హైప్ ఉండదు అని అందరికీ తెలుసు. అందుకే పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు కనిపిస్తోంది.

“ఓజీ 2” ఎప్పుడు మొదలవుతుంది అనేది తెలియదు కానీ అది పక్కాగాలాంచ్ అవడం గ్యారెంటీ. మరి సురేందర్ రెడ్డి సినిమా ఎప్పుడు ఉంటుంది? అది మొత్తానికే అటకెక్కిందా?

ఆ విషయంలో క్లారిటీ లేదు. సాధారణంగా పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న కమిట్ మెంట్ ని నెమ్మదిగానైనా పూర్తి చేస్తారు. హరి హర వీర మల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి సినిమాలు అలాగే పూర్తి చేశారు. కాకపోతే, ఏది ముందుకి వస్తుంది, ఏది వెనక్కి వెళ్తుంది అనేది ఎవరూ చెప్పలేరు. అది పూర్తిగా ఆయన నిర్ణయమే. సో, సురేందర్ రెడ్డ్ (Surender Reddy) సినిమా కూడా అటకెక్కే అవకాశం లేదు. కాకపోతే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది చెప్పలేం.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Jayakrishna Ghattamaneni
    Jaya Krishna Ghattamaneni: మొదటి చిత్రం…మొదటి ముచ్చట్లు
  • Sri Gouri Priya
    Sri Gouri Priya: తెలుగు అమ్మాయికి గుర్తింపు వచ్చింది!
  • Toxic
    Toxic నిర్మాత: పెద్దల కోసమని చెప్పాం, ట్రోలింగ్ ఎందుకిక?
  • Dragon, Varanasi and Spirit
    Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ
  • Shalini Kondepudi in Sing Geetham
    Shalini Kondepudi: దర్శకురాలిగా మారబోతున్న హీరోయిన్
  • Mrunal Thakur
    Mrunal Thakur: నాలుగేళ్ల కిందటి మూవీకి ఇప్పుడు మోక్షం
  • Lenin
    పోకిరి అంటే పిచ్చి అంటున్న Akhil Akkineni
  • Kajal Aggarwal
    నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal
  • Nabha Natesh
    Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది
  • Rashmika Mandanna
    Rashmika Mandannaకి వీరితో జోడి కుదిరేనా?
  • Varanasi
    Varanasi: రాజమౌళి మూవీ ఏప్రిల్ 7 నుంచి వాయిదా పడుతుందా?
  • Srinidhi shetty
    Srinidhi Shetty: నిర్మాతల కోరికని మన్నించని అందాల నిధి
  • Sobhita
    అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita
  • Pooja Hegde
    Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!
  • Samantha
    తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha

Recent News

  • Jaya Krishna Ghattamaneni: మొదటి చిత్రం…మొదటి ముచ్చట్లు
  • Kavya Thapar: అందాల ఆరబోతలో నర్గీస్ తో పోటీ
  • Sri Gouri Priya: తెలుగు అమ్మాయికి గుర్తింపు వచ్చింది!
  • Nara Brahmani: ‘సర్జరీ పూర్తయింది, నాన్న ఎనర్జీతో ఉన్నారు
  • హీరోయిన్ నుంచి డబ్బులు తీసుకున్న Kiran Abbavaram
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes