Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Kavya Thapar: అందాల ఆరబోతలో నర్గీస్ తో పోటీ

TeluguCinema Team, July 25, 2026July 25, 2026
Kavya Thapar

కావ్య థాపర్ (Kavya Thapar) పలు తెలుగు సినిమాల్లో నటించింది. అందాల ఆరబోతలో ఆమె ఎలాంటి ఆంక్షలు లేవు. ఐతే తాజాగా ఒక కొత్త సినిమాలో ఆమె మరో భామతో అందాల ప్రదర్సనలో పోటీ పడాల్సి వచ్చింది.

‘నేను రెడీ’ (Nenu Ready) అనే కొత్త సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమాలో ఐటెం సాంగ్ లో బాలీవుడ్ భామ నర్గీస్ ఫక్రి (Nargis Fakhri) గ్లామర్ అంతా వొలకబోసింది. నర్గీస్ అందాల ప్రదర్శన ముందు కావ్య తట్టుకోవడం కష్టమే. ఐతే, ఆమె ఒక్క పాటలోనే తన ప్రతిభ చూపిస్తే తాను సినిమా అంతా గ్లామర్ చూపించాను అని అంటోంది.

తెలుగులో ఈ భామ ఇప్పటివరకు ఏక్ మినీ కథ, ఈగిల్, డబుల్ ఇస్మార్ట్, విశ్వం వంటి సినిమాల్లో నటించింది. రామ్ పోతినేని, గోపీచంద్, రవితేజ వంటి పాపులర్ స్టార్స్ తో సినిమాలు చేసిన ఈ భామ ఇప్పుడు ‘నేను రెడీ’లో హవీష్ సరసన నటించడం విచిత్రమే.

30 ఏళ్ళ ఈ భామకి ఇన్ స్టాగ్రామ్ లో 15 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు.

Post navigation

Previous post

ఇవీ చదవండి

  • Sri Gouri Priya
    Sri Gouri Priya: తెలుగు అమ్మాయికి గుర్తింపు వచ్చింది!
  • Toxic
    Toxic నిర్మాత: పెద్దల కోసమని చెప్పాం, ట్రోలింగ్ ఎందుకిక?
  • Dragon, Varanasi and Spirit
    Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ
  • Shalini Kondepudi in Sing Geetham
    Shalini Kondepudi: దర్శకురాలిగా మారబోతున్న హీరోయిన్
  • Mrunal Thakur
    Mrunal Thakur: నాలుగేళ్ల కిందటి మూవీకి ఇప్పుడు మోక్షం
  • Lenin
    పోకిరి అంటే పిచ్చి అంటున్న Akhil Akkineni
  • Kajal Aggarwal
    నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal
  • Nabha Natesh
    Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది
  • Rashmika Mandanna
    Rashmika Mandannaకి వీరితో జోడి కుదిరేనా?
  • Varanasi
    Varanasi: రాజమౌళి మూవీ ఏప్రిల్ 7 నుంచి వాయిదా పడుతుందా?
  • Srinidhi shetty
    Srinidhi Shetty: నిర్మాతల కోరికని మన్నించని అందాల నిధి
  • Sobhita
    అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita
  • Pooja Hegde
    Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!
  • Samantha
    తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను

Recent News

  • Kavya Thapar: అందాల ఆరబోతలో నర్గీస్ తో పోటీ
  • Sri Gouri Priya: తెలుగు అమ్మాయికి గుర్తింపు వచ్చింది!
  • Nara Brahmani: ‘సర్జరీ పూర్తయింది, నాన్న ఎనర్జీతో ఉన్నారు
  • హీరోయిన్ నుంచి డబ్బులు తీసుకున్న Kiran Abbavaram
  • Anandhi Ajay: నన్ను ఎందుకు తీసేశారు, నటి ఆవేదన
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes