Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Toxic నిర్మాత: పెద్దల కోసమని చెప్పాం, ట్రోలింగ్ ఎందుకిక?

TeluguCinema Team, July 23, 2026July 23, 2026
Toxic movie still

‘టాక్సిస్’ (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్ కె.నారాయణ. ఈ సినిమాలో రొమాన్స్ శృతిమించిందని, ఒక పాటకు మించి మరో పాటలో అందాల ఆరబోత కనిపిస్తోందంటూ విమర్శలు మొదలైన సంగతి తెలిసిందే.

సినిమాలోని కంటెంట్, మేకింగ్ చూస్తుంటే ఇది ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ చిత్రం కాదని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత వెంకట్ కె నారాయణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

ఈ సినిమా మామూలుగా ఉండదని, థియేటర్లకు కేవలం పెద్దలు మాత్రమే రావాలని ఆయన ఓపెన్ గా చెబుతున్నాడు.

‘టాక్సిస్’ అనే టైటిల్ నుంచి తాజాగా రిలీజైన సాంగ్ వరకు ఇదే విషయాన్ని చెబుతున్నామని, అంతా అర్థం చేసుకోవాలని కోరారాయన. చిన్న పిల్లలు, సున్నిత మనస్తత్వం ఉన్నవారు తమ సినిమాకు దూరంగా ఉండాలని కూడా చెబుతున్నారు.

ఈ సినిమాలో కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, నయనతార, హుమా ఖురేషి, తార సుతారియా వంటి అగ్ర కథానాయికలు నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ అన్నీ సరికొత్త స్టైల్‌లో బోల్డ్ కంటెంట్‌తో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

త్వరలో రాబోయే మూడో పాటలో యష్, రుక్మిణి వసంత్ కనువిందు చేయబోతున్నారు.

Post navigation

Previous post

ఇవీ చదవండి

  • Toxic
    Toxic నిర్మాత: పెద్దల కోసమని చెప్పాం, ట్రోలింగ్ ఎందుకిక?
  • Dragon, Varanasi and Spirit
    Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ
  • Shalini Kondepudi in Sing Geetham
    Shalini Kondepudi: దర్శకురాలిగా మారబోతున్న హీరోయిన్
  • Mrunal Thakur
    Mrunal Thakur: నాలుగేళ్ల కిందటి మూవీకి ఇప్పుడు మోక్షం
  • Lenin
    పోకిరి అంటే పిచ్చి అంటున్న Akhil Akkineni
  • Kajal Aggarwal
    నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal
  • Nabha Natesh
    Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది
  • Rashmika Mandanna
    Rashmika Mandannaకి వీరితో జోడి కుదిరేనా?
  • Varanasi
    Varanasi: రాజమౌళి మూవీ ఏప్రిల్ 7 నుంచి వాయిదా పడుతుందా?
  • Srinidhi shetty
    Srinidhi Shetty: నిర్మాతల కోరికని మన్నించని అందాల నిధి
  • Sobhita
    అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita
  • Pooja Hegde
    Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!
  • Samantha
    తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను
  • Naga Durga
    Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!

Recent News

  • Toxic నిర్మాత: పెద్దల కోసమని చెప్పాం, ట్రోలింగ్ ఎందుకిక?
  • Posani Krishna Murali: ఒక ఆర్టిస్టును నమ్మి పూర్తిగా మోసపోయా!
  • Janhvi Kapoor పవర్‌ డ్రెస్సింగ్‌ పై ఒకటే చర్చ!
  • విజయ్ కలలాంటి విజయం చూశారు: Anil Ravipudi
  • Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes