Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Mrunal Thakur: నాలుగేళ్ల కిందటి మూవీకి ఇప్పుడు మోక్షం

TeluguCinema, July 21, 2026July 21, 2026
Mrunal Thakur

హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ‘పూజా మేరీ జాన్’ (Pooja Meri Jaan).

త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. గమ్మత్తైన విషయం ఏంటంటే, మృణాల్ నాలుగేళ్ల కిందట నటించిన సినిమా ఇది.

మృణాల్‌తో పాటు హ్యూమా ఖురేషి (Huma Qureshi) కూడా నటించిన ఈ సినిమా, దాదాపు నాలుగేళ్ల పాటు వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 దక్కించుకుంది. తాము విడుదల చేయబోయే కొత్త కంటెంట్ జాబితాలో ఈ మూవీని కూడా చేర్చింది. అయితే సినిమా స్ట్రీమింగ్ తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు.

వాస్తవానికి ఈ చిత్రాన్ని మొదట జియో సినిమాలో నేరుగా విడుదల చేయాలని భావించినప్పటికీ, జియో, హాట్ స్టార్ విలీనం వల్ల ఈ సినిమా స్ట్రీమింగ్ లేట్ అయింది. ఎట్టకేలకు అన్ని అడ్డంకులు తొలగిపోయి ఈ సస్పెన్స్ డ్రామా త్వరలోనే జీ5లో సందడి చేయనుంది.

నవజ్యోత్ గులాటి దర్శకత్వంలో 2022 నాటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, సుదీర్ఘ విరామం తర్వాత విడుదలవుతుండటంతో అందర్నీ ఆకర్షిస్తోంది. మృణాల్ నటన ఈ చిత్రానికి హైలైట్‌ అంటున్నారు.

పూజా అనే ఒక సాధారణ యువతి జీవితంలో జరిగే అనూహ్య పరిణామాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. డిజిటల్ యుగంలో సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని ఒక అజ్ఞాత వ్యక్తి ఆమెను ఎలా వేధించాడు, టెక్నాలజీ ద్వారా ఆమె జీవితంలోకి ఎలా చొరబడ్డాడు అనేది ఇందులో చూపించారు. 

Post navigation

Previous post

ఇవీ చదవండి

  • Mrunal Thakur
    Mrunal Thakur: నాలుగేళ్ల కిందటి మూవీకి ఇప్పుడు మోక్షం
  • Lenin
    పోకిరి అంటే పిచ్చి అంటున్న Akhil Akkineni
  • Kajal Aggarwal
    నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal
  • Nabha Natesh
    Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది
  • Rashmika Mandanna
    Rashmika Mandannaకి వీరితో జోడి కుదిరేనా?
  • Varanasi
    Varanasi: రాజమౌళి మూవీ ఏప్రిల్ 7 నుంచి వాయిదా పడుతుందా?
  • Srinidhi shetty
    Srinidhi Shetty: నిర్మాతల కోరికని మన్నించని అందాల నిధి
  • Sobhita
    అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita
  • Pooja Hegde
    Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!
  • Samantha
    తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను
  • Naga Durga
    Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!
  • Prithviraj Sukumaran
    Prithviraj Sukumaran: హీరో కాలులో 3 స్క్రూలు!
  • Preity Mukhundhan
    Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి
  • Venkatesh
    Venkatesh: రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు

Recent News

  • Mrunal Thakur: నాలుగేళ్ల కిందటి మూవీకి ఇప్పుడు మోక్షం
  • నాగవంశీకే డేట్ పాటించాలని చెప్పిన Akkineni Nagarjuna
  • పోకిరి అంటే పిచ్చి అంటున్న Akhil Akkineni
  • Jana Nayagan: విజయ్ కోసం కఠినమైన రూల్స్
  • నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes