Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Ananya Nagalla: ఫొటోషూట్స్ లో అందాల రచ్చ

TeluguCinema, June 20, 2026June 20, 2026
Ananya Nagalla

‘మల్లేశం’, ‘వకీల్ సాబ్’ సినిమాలు చేసినప్పుడు అనన్య (Ananya Nagalla)లో ఈ కోణాన్ని ఎవ్వరూ చూడలేదు. ఇన్నాళ్లూ ఇంత అందాన్ని దాచేసిందా అన్నట్టున్నాయి తాజాగా అనన్య రిలీజ్ చేస్తున్న ఫొటోషూట్ స్టిల్స్.

మినీ స్కర్ట్స్ లో అనన్య కనిపించడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఆమె ఈ మినీల్లో అదరగొట్టింది. ఈసారి తలుపు పక్కన నిల్చొని కొంటెగా చూస్తూ, మరో స్టిల్ లో ఓరకంట ఎవర్నో చూస్తూ, అనన్య నాగళ్ల దిగిన ఫొటోలు కుర్రాళ్ల మతులు పోగొడుతున్నాయి.

ఈ మధ్యనే తన ఇనస్టాగ్రామ్ ఎకౌంట్ కు సబ్ స్క్రిప్షన్ స్టార్ట్ చేసింది అనన్య. తన ఎకౌంట్ లో నలుగురికి ఉపయోగపడే కంటెంట్ పెడతానని, సమాజానికి పనికొచ్చేలా తన ఎకౌంట్ ఉంటుందని చెప్పిందామె. ఇప్పుడు పనిలోపనిగా ఆ పనితో పాటు, ఈ ఫొటోలు కూడా అప్ లోడ్ చేసి కనువిందు కలిగిస్తోంది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో తక్కువగా, ఇలాంటి ఫొటోషూట్స్ లో ఎక్కువగా కనిపిస్తోంది. కనీసం ఈ పొడుగు కాళ్లయినా ఆమెకు అవకాశాలు తెచ్చిపెడతాయేమో చూడాలి

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Preity Mukhundhan
    Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి
  • Venkatesh
    Venkatesh: రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు
  • Nani
    The Paradise: నాని తెగ వర్రీ అవుతున్నారట
  • Sai Pallavi
    తెలిసి కూడా ముద్దు అడుగుతుంటారు: Sai Pallavi
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: డబ్బున్న మగాడు కోసం వెదుకుతున్నాను!
  • Kiara Advani and Yash in Toxic
    Toxic: ఆ పుకార్లు నిజం కాదని ప్రూవ్ చేసింది కియరా
  • Krithi Shetty
    Krithi Shetty: నన్ను గ్లామర్ కి వాడుకొండి అని చెప్తోందా!
  • Nagabandham, Akhanda 2 and Hari Hara Veera Mallu,
    Sanathana ట్రెండ్ తెలుగు సినిమాలకు కలిసి రావడం లేదా?
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ఇన్ స్టాలో అందాల ఆరబోత, సినిమాల్లో నో గ్లామర్!
  • Aishwarya Rajesh
    ఆ మేజిక్ కోసం చూస్తానంటున్న Aishwarya Rajesh
  • Sreeleela
    అలాంటి వాడు దొరికితే రెడీ అంటోన్న Sreeleela
  • Shriya
    Shriya: హీరోయిన్ పై కామెంట్ చేస్తే థ్యాంక్స్ చెప్పిన భర్త
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: తొలి సినిమా నుంచి ఆ కథలే భాగ్యం
  • Malavika Mohanan
    మాల్దీవుల్లో Malavika Mohanan అందాల ఆరబోత
  • Neha Dhupia
    Neha Dhupia: ‘వెనకనుంచి తీయొద్దురా బాబు’, పాపరాజీపై మండిపాటు

Recent News

  • Michael: బిలియన్ డాలర్ల క్లబ్బులో… కొత్త రికార్డు ఖాతాలో
  • Kiran Abbavaram: ఇక ‘చెన్నై లవ్ స్టోరీ’తో పరీక్ష స్టార్ట్
  • Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి
  • Venkatesh: రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు
  • The Paradise: నాని తెగ వర్రీ అవుతున్నారట
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes