Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Samantha: మాతృత్వంపై, పిల్లలపై అభిప్రాయం ఇదే!

TeluguCinema, June 22, 2026June 22, 2026
Samantha

ఇప్పుడు కాదు, సమంత(Samantha)కు ఎప్పుడూ పిల్లలంటే ఇష్టమే. ఒక దశలో పెళ్లయిన కొద్ది నెలలకే ఆమె తల్లి కావాలనుకుంది. మాతృత్వంపై, పిల్లలపై ఆమె ఎన్నోసార్లు తన అభిప్రాయాన్ని, ప్రేమను వ్యక్తం చేసింది. దీనికి ఓ కారణం ఉంది.

“నా బాల్యం అంత ఆనందదాయకంగా సాగలేదు. మంచి బాల్యం పొందని పెద్దలంతా ఒకటే ఆలోచిస్తారు. తమ పిల్లలకు అలాంటి మంచి బాల్యాన్ని అందించాలనుకుంటారు. నాలో కూడా ఆ గుణం నాటుకుపోయింది. నాకు బిడ్డ పుడితే, ఆ బిడ్డే నా సర్వస్వం అవుతుంది.”

గతంలో ఓ ఇంటర్వ్యూలో సమంత స్పందన ఇది. సింగిల్‌గా ఉన్నప్పుడు కూడా ఆమె పిల్లలపై, మాతృత్వంపై స్పందించింది. సిటాడెల్ హనీబన్నీ ప్రచారంలో మాట్లాడుతూ…ఆమె మాతృత్వంపై తన మమకారాన్ని వెల్లడించింది.

“తల్లి కావాలని ఎప్పుడూ కలలుకన్నాను. అదొక పరిపూర్ణమైన అనుభూతి, మాతృత్వాన్ని ఆస్వాదించాలని భావించాను. కానీ అది ఇంకా సాధ్యం కాలేదు. అయితే మాతృత్వానికి వయసు అడ్డంకి కాదు. ఏ దశలోనైనా అదొక అద్భుతమైన ప్రయాణం.”

ఇన్నాళ్లకు సమంత ఆ అద్భుతమైన ప్రయాణంలోకి అడుగుపెట్టింది. 39 ఏళ్ల వయసులో ఆమె గర్భం దాల్చింది. గతేడాది చివర్లో రాజ్‌ నిడిమోరును పెళ్లాడిన సమంత, ఈసారి ఎక్కువ గ్యాప్ ఇవ్వదలుచుకోలేదు. కొన్ని నెలలకే గర్భం దాల్చింది. ఈ ఏడాది చివరి నాటికి బిడ్డకు జన్మనివ్వబోతోంది.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Pawan Kalyan and Sujeeth
    OG Universe: సుజీత్, పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి?
  • The Paradise
    The Paradise: ఈసారి ఐటెంసాంగ్ వంతు
  • Tamannaah Bhatia
    చంద్రబాబు నాయుడిలా మాట్లాడుతున్న Tamannaah Bhatia
  • Samantha
    Samantha: మాతృత్వంపై, పిల్లలపై అభిప్రాయం ఇదే!
  • Pawan Kalyan and Surender Reddy
    Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా అటకెక్కిందా?
  • Varshini Sounderajan
    Varshini Sounderajan: సాగరతీరంలో వర్షించిన అందం
  • Ananya Nagalla
    Ananya Nagalla: ఫొటోషూట్స్ లో అందాల రచ్చ
  • Rashmika Mandanna
    Rashmika Mandanna: సమాజం కోసం పెళ్లి చేసుకోవద్దు
  • Trivikram and Venkatesh
    Aadarsha Kutumbam: 2027కి వాయిదా పడే ఛాన్స్ లేదంట!
  • Ram Charan
    Ram Charan: ఇక మరో మేకోవర్ కి సిద్ధం కావాలి
  • Nabha Natesh
    Nabha Natesh: పూరిని వంద శాతం ఫాలో అవుతుందంట
  • Mahesh Babu
    Mahesh Babu: పెద్ది దర్శకుడితో సినిమా ఉండదు!
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ఏ అవకాశాన్నీ వదులుకోవట్లేదుగా!
  • Samantha
    చాలా జీవితాన్ని చూశానంటున్న Samantha
  • Ustaad Bhagat Singh, The Raja Saab and Peddi
    North America: ‘పెద్ద'(ద్ది) చిత్రాలతో డిస్ట్రిబ్యూటర్లకు షాకులే

Recent News

  • రీఎంట్రీలో దూసుకుపోతోంది Nivetha Pethuraj
  • OG Universe: సుజీత్, పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి?
  • Pawan Kalyan and Ram Charan: బాబాయ్-అబ్బాయ్, పిక్చర్ పర్ ఫెక్ట్
  • The Paradise: ఈసారి ఐటెంసాంగ్ వంతు
  • Samantha: అవును, మెటర్నిటీ బ్రేక్ తీసుకోబోతున్నా
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes