Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Aadarsha Kutumbam: 2027కి వాయిదా పడే ఛాన్స్ లేదంట!

TeluguCinema, June 19, 2026June 19, 2026
Trivikram and Venkatesh

వెంకటేష్ (Venkatesh), త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్ లో రూపొందుతోన్న మొదటి చిత్రం…ఆదర్శ కుటుంబం (Aadarsha Kutumbam). ఈ సినిమా వేగంగా పూర్తి చేసి విడుదల చెయ్యాలనే లక్ష్యంతో మొదలుపెట్టారు త్రివిక్రమ్. కానీ అనుకోకుండా ఆలస్యం అయింది. అంతే కాదు, ఈ సినిమా ఈ ఏడాది కూడా రాదు అని టాక్ మొదలైంది.

ఈ సినిమా స్టోరీ పాయింట్, కొన్ని సన్నివేశాలు ఒక హాలీవుడ్ చిత్రానికి కాపీ అని చాలా కాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఐతే, ఇటీవల అర్జున్, ప్రీతి ముకుందన్, అభిరామి నటించిన తమిళ్ చిత్రం “బ్లాస్ట్” విడుదల తర్వాత మరో ప్రచారం మొదలైంది. ఈ “బ్లాస్ట్” తమిళనాడులో బాగా ఆడింది. తెలుగులో డబ్ ఓకె అనిపించుకొంది. ఈ ‘బ్లాస్ట్’ కథని కూడా త్రివిక్రమ్ స్ఫూర్తిగా తీసుకున్న హాలీవుడ్ చిత్రం నుంచే లేపారంట. అంటే త్రివిక్రమ్ స్ఫూర్తి పొందకముందే ఆ తమిళ దర్శకుడు “ఇన్ స్పైర్” అయి తీశాడు.

దాంతో త్రివిక్రమ్ ఇప్పుడు తన సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు అని టాక్ మొదలైంది. అందుకే, ఈ సినిమా ఈ ఏడాది విడుదల కావడం కష్టమే అని ప్రచారం జరుగుతోంది.

దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవలే వెంకటేష్ తో ఒక సినిమా మొదలుపెట్టారు. ఈ సినిమా షూటింగ్ సంక్రాంతికి విడుదల కానుంది. ఆ సినిమా కన్నా ముందే “ఆదర్శ కుటుంబం” విడుదల కావాలి. లేదంటే పరువు పోతుంది. అందుకే, తమ సినిమా వచ్చే ఏడాదికి వాయిదా పడలేదని త్రివిక్రమ్ టీం చెప్తోంది. ఈ గాంధీ జయంతికి సినిమాని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారట.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Preity Mukhundhan
    Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి
  • Venkatesh
    Venkatesh: రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు
  • Nani
    The Paradise: నాని తెగ వర్రీ అవుతున్నారట
  • Sai Pallavi
    తెలిసి కూడా ముద్దు అడుగుతుంటారు: Sai Pallavi
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: డబ్బున్న మగాడు కోసం వెదుకుతున్నాను!
  • Kiara Advani and Yash in Toxic
    Toxic: ఆ పుకార్లు నిజం కాదని ప్రూవ్ చేసింది కియరా
  • Krithi Shetty
    Krithi Shetty: నన్ను గ్లామర్ కి వాడుకొండి అని చెప్తోందా!
  • Nagabandham, Akhanda 2 and Hari Hara Veera Mallu,
    Sanathana ట్రెండ్ తెలుగు సినిమాలకు కలిసి రావడం లేదా?
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ఇన్ స్టాలో అందాల ఆరబోత, సినిమాల్లో నో గ్లామర్!
  • Aishwarya Rajesh
    ఆ మేజిక్ కోసం చూస్తానంటున్న Aishwarya Rajesh
  • Sreeleela
    అలాంటి వాడు దొరికితే రెడీ అంటోన్న Sreeleela
  • Shriya
    Shriya: హీరోయిన్ పై కామెంట్ చేస్తే థ్యాంక్స్ చెప్పిన భర్త
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: తొలి సినిమా నుంచి ఆ కథలే భాగ్యం
  • Malavika Mohanan
    మాల్దీవుల్లో Malavika Mohanan అందాల ఆరబోత
  • Neha Dhupia
    Neha Dhupia: ‘వెనకనుంచి తీయొద్దురా బాబు’, పాపరాజీపై మండిపాటు

Recent News

  • Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి
  • Venkatesh: రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు
  • The Paradise: నాని తెగ వర్రీ అవుతున్నారట
  • Savithri Classics: సావిత్రి ఒక అద్భుతం: జయప్రద
  • Oh Sukumari trailer: కరెంట్ షాక్ కాన్సెప్ట్‌తో వినోదం
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes