Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

చంద్రబాబు నాయుడిలా మాట్లాడుతున్న Tamannaah Bhatia

TeluguCinema Team, June 24, 2026June 24, 2026
Tamannaah Bhatia

ఇప్పటికే నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తెలుగునాట సరికొత్త రాజకీయ రికార్డు నెలకొల్పారు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆయన తరుచుగా మాట్లాడే పదం… సంపద సృష్టి. తమన్నా (Tamannaah Bhatia) కూడా ఆయననే స్ఫూర్తిగా తీసుకున్నట్లు కనిపిస్తోంది.

త మన్నా కేవలం నటి మాత్రమే కాదు, ఒక సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్త కూడా. 15 ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి వచ్చిన మిల్కీ బ్యూటీ.. ఆ తర్వాత కొన్నేళ్లకు వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టింది. తాజాగా ఈ ఏడాది ఆమె తమన్నా ఫైన్ జ్యువెలరీ’ అనే సరికొత్త లగ్జరీ జ్యువెలరీ బ్రాండ్‌ను ప్రారంభించింది.

ఇందులో భాగంగా ఫోర్బ్స్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా, సంపద సృష్టిపై తన అభిప్రాయాలను పంచుకుంది. కేవలం డబ్బు కోసమే కాకుండా.. కొత్త విషయాలను సృష్టించడం, సమాజంలో గుర్తింపు తెచ్చుకోవడం, విలువలను పెంచడం తనకు ఎంతో ఇష్టమని చెబుతోంది తమన్నా.

ఒక పరిమితి దాటిన తర్వాత ఎంత డబ్బు ఉన్నా దాంతో పెద్దగా చేసేదేమీ ఉండదని ఆమె అభిప్రాయపడింది. సంపాదించిన సంపదను ఎవరూ తమతో పాటు పైకి తీసుకువెళ్లలేరని అంటోంది.

సో.. డబ్బు సంపాదన కంటే, తన వ్యాపారాన్ని లేదా పనిని మరింత పైకి తీసుకెళ్తూ, నలుగుర్నీ తనతో పాటు వృద్ధి లోకి తీసుకురావడమే అసలైన సంపద అంటోంది తమన్న. అలా ఎంత ఎక్కువమందిని వృద్ధిలోకి తీసుకొస్తే, తనకు అంత ఆనందం అంటోంది. సంపద సృష్టించడంలో ఆనందం ఉంది అని చెప్తోంది.

తమన్న నికర ఆస్తి విలువ వంద కోట్ల రూపాయల పైనే ఉంటుంది.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Toxic
    Toxic నిర్మాత: పెద్దల కోసమని చెప్పాం, ట్రోలింగ్ ఎందుకిక?
  • Dragon, Varanasi and Spirit
    Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ
  • Shalini Kondepudi in Sing Geetham
    Shalini Kondepudi: దర్శకురాలిగా మారబోతున్న హీరోయిన్
  • Mrunal Thakur
    Mrunal Thakur: నాలుగేళ్ల కిందటి మూవీకి ఇప్పుడు మోక్షం
  • Lenin
    పోకిరి అంటే పిచ్చి అంటున్న Akhil Akkineni
  • Kajal Aggarwal
    నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal
  • Nabha Natesh
    Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది
  • Rashmika Mandanna
    Rashmika Mandannaకి వీరితో జోడి కుదిరేనా?
  • Varanasi
    Varanasi: రాజమౌళి మూవీ ఏప్రిల్ 7 నుంచి వాయిదా పడుతుందా?
  • Srinidhi shetty
    Srinidhi Shetty: నిర్మాతల కోరికని మన్నించని అందాల నిధి
  • Sobhita
    అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita
  • Pooja Hegde
    Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!
  • Samantha
    తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను
  • Naga Durga
    Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!

Recent News

  • Toxic నిర్మాత: పెద్దల కోసమని చెప్పాం, ట్రోలింగ్ ఎందుకిక?
  • Posani Krishna Murali: ఒక ఆర్టిస్టును నమ్మి పూర్తిగా మోసపోయా!
  • Janhvi Kapoor పవర్‌ డ్రెస్సింగ్‌ పై ఒకటే చర్చ!
  • విజయ్ కలలాంటి విజయం చూశారు: Anil Ravipudi
  • Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes