Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Janhvi Kapoor: పిలిచారా? పిలిచినా రానని చెప్పిందా?

TeluguCinema Team, June 24, 2026June 24, 2026
Janhvi Kapoor

“పెద్ది” (Peddi) సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటించింది. కానీ ఆ సినిమా విడుదలైన తర్వాత ఆమె సైలెంట్ అయిపొయింది. సినిమాలో తన పాత్ర చిత్రణ విషయంలో ఆమె ఫీల్ అయింది. దాంతో దర్శకుడు బుచ్చిబాబు సినిమా విడుదలైన రెండు రోజుల తర్వాత సారీ చెప్పాడు.

అయినా ఆమె చలించలేదు. సినిమా విడుదల తర్వాత జాన్వీ కపూర్ ఎక్కడా దీని గురించి మాట్లాడలేదు. తన ఇన్ స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ పెట్టలేదు.

ఐతే తాజాగా అంటే నిన్న రాత్రి హైదరాబాద్ లో ఈ సినిమావిజయోత్సవ సంబరాలు జరిగాయి. రామ్ చరణ్ తో పాటు సుకుమార్, బుచ్చిబాబు, చిరంజీవి అంతా విచ్చేశారు. కానీ జాన్వీ కపూర్ డుమ్మా కొట్టింది.

ఇంతకీ ఆమెని ఈ ఈవెంట్ కి రమ్మని పిలిచారా అన్నది కూడా సందేహమే. పిలిచినా ఆమె వచ్చేదా అనేది కూడా డౌట్.

ఈ సినిమాలో ఆమె అచ్చియమ్మ అనే పాత్ర పోషించింది. ఈ పాత్ర విషయంలో జాన్వీ కపూర్ కన్నా దర్శకుడు బుచ్చిబాబు ఎక్కువ ట్రోలింగ్ పొందాడు. రిలీజ్ కి ముందు ఈ అమ్మడు ఈ సినిమాపై ఎక్కువ ఆశలు పెట్టుకుని తెగ ప్రమోట్ చేసింది. కానీ రిలీజ్ అయిన తర్వాత ఆమెకి సీన్ అర్థమై ఈ టీంకి దూరం జరిగింది. ఆమెకి ఈ సినిమాకి ఏకంగా 8 కోట్ల పారితోషికం ఇచ్చారట.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Toxic
    Toxic నిర్మాత: పెద్దల కోసమని చెప్పాం, ట్రోలింగ్ ఎందుకిక?
  • Dragon, Varanasi and Spirit
    Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ
  • Shalini Kondepudi in Sing Geetham
    Shalini Kondepudi: దర్శకురాలిగా మారబోతున్న హీరోయిన్
  • Mrunal Thakur
    Mrunal Thakur: నాలుగేళ్ల కిందటి మూవీకి ఇప్పుడు మోక్షం
  • Lenin
    పోకిరి అంటే పిచ్చి అంటున్న Akhil Akkineni
  • Kajal Aggarwal
    నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal
  • Nabha Natesh
    Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది
  • Rashmika Mandanna
    Rashmika Mandannaకి వీరితో జోడి కుదిరేనా?
  • Varanasi
    Varanasi: రాజమౌళి మూవీ ఏప్రిల్ 7 నుంచి వాయిదా పడుతుందా?
  • Srinidhi shetty
    Srinidhi Shetty: నిర్మాతల కోరికని మన్నించని అందాల నిధి
  • Sobhita
    అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita
  • Pooja Hegde
    Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!
  • Samantha
    తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను
  • Naga Durga
    Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!

Recent News

  • Toxic నిర్మాత: పెద్దల కోసమని చెప్పాం, ట్రోలింగ్ ఎందుకిక?
  • Posani Krishna Murali: ఒక ఆర్టిస్టును నమ్మి పూర్తిగా మోసపోయా!
  • Janhvi Kapoor పవర్‌ డ్రెస్సింగ్‌ పై ఒకటే చర్చ!
  • విజయ్ కలలాంటి విజయం చూశారు: Anil Ravipudi
  • Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes