Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

ఇదే నా మొదటి సినిమా: Preity Mukhundhan

TeluguCinema Team, July 2, 2026July 2, 2026

ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan) … తెలుగులో ఆమె మొదటి సినిమా ‘కన్నప్ప’. అలాగే ఆమె నటించిన ‘బ్లాస్ట్’ (Blast) అనే తమిళ సినిమా కూడా రిలీజైంది. అయితే కెరీర్ లో ఆమె అంగీకరించిన తొలి సినిమా ఇవేవీ కాదు. ఆ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది.

‘ఆసకూడా’ మ్యూజిక్ వీడియోతో సోషల్ మీడియాను ఊపేసి, ఓవర్ నైట్ స్టార్ గా మారిన తర్వాత ప్రీతి ముకుందన్ సంతకం చేసిన మొదటి సినిమా ‘ఇదాయం మురళి’. ఈ సినిమాలో ఆమెది సెకెండ్ హీరోయిన్ రోల్. ఇప్పుడా సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఈ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది ప్రీతి ముకుందన్.

“నాకు మొదటి నుండి ఒక మంచి రొమాంటిక్ కామెడీ సినిమా చేయాలనేది కోరిక ఉండేది, ఆ కల ‘ఇదాయం మురళి’ చిత్రంతోనే నెరవేరబోతోంది. దర్శకుడు ఆకాష్ బాస్కరన్ చెప్పిన ఈ కథ పక్కా రొమాంటిక్ కామెడీ జోనర్ లో సాగుతూ నా మనసుకు బాగా నచ్చడంతో వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పాను. ఇందులో కాయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తుండగా, నేను ఒక విభిన్నమైన కీలక పాత్రలో కనిపించబోతున్నాను.”

జులై 10న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమానే, ప్రీతి ముకుందన్ తొలిసారి సైన్ చేసిన మూవీ. అందుకే ఈ మూవీని చాలా స్పెషల్ గా చూస్తోంది ప్రీతి. ఇందులో తన పాత్ర రెండు పూర్తి భిన్నమైన కోణాల్లో కనిపిస్తుందని ఆమె చెబుతోంది. 

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Toxic
    Toxic నిర్మాత: పెద్దల కోసమని చెప్పాం, ట్రోలింగ్ ఎందుకిక?
  • Dragon, Varanasi and Spirit
    Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ
  • Shalini Kondepudi in Sing Geetham
    Shalini Kondepudi: దర్శకురాలిగా మారబోతున్న హీరోయిన్
  • Mrunal Thakur
    Mrunal Thakur: నాలుగేళ్ల కిందటి మూవీకి ఇప్పుడు మోక్షం
  • Lenin
    పోకిరి అంటే పిచ్చి అంటున్న Akhil Akkineni
  • Kajal Aggarwal
    నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal
  • Nabha Natesh
    Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది
  • Rashmika Mandanna
    Rashmika Mandannaకి వీరితో జోడి కుదిరేనా?
  • Varanasi
    Varanasi: రాజమౌళి మూవీ ఏప్రిల్ 7 నుంచి వాయిదా పడుతుందా?
  • Srinidhi shetty
    Srinidhi Shetty: నిర్మాతల కోరికని మన్నించని అందాల నిధి
  • Sobhita
    అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita
  • Pooja Hegde
    Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!
  • Samantha
    తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను
  • Naga Durga
    Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!

Recent News

  • Toxic నిర్మాత: పెద్దల కోసమని చెప్పాం, ట్రోలింగ్ ఎందుకిక?
  • Posani Krishna Murali: ఒక ఆర్టిస్టును నమ్మి పూర్తిగా మోసపోయా!
  • Janhvi Kapoor పవర్‌ డ్రెస్సింగ్‌ పై ఒకటే చర్చ!
  • విజయ్ కలలాంటి విజయం చూశారు: Anil Ravipudi
  • Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes