శుభమా అని పెళ్లి చేసుకుంటూ “పెళ్లి చేసుకుంటే బతుకే ఇక బస్టాండ్” అంటూ టీజర్ రిలీజ్ చెయ్యడమేంటో. ఈ రోజు నితిన్ పెళ్లి. ప్రేమించిన అమ్మాయితోనే వివాహం. నితిన్ పెళ్లికి కానుకగా అంటూ “రంగ్ దే” సినిమా మేకర్స్ ఒక టీజర్ రిలీజ్ చేశారు ఈ రోజు.
నితిన్, కీర్తి సురేష్ హీరో,హీరోయిన్లుగా రూపొందిన ఈ టీజర్లో కూడా పెళ్లి ప్రస్తావన ఉంది. పెళ్లి చేసుకుంటే బ్రతుకు బస్టాండ్ అంటూ సినిమాలో ఉన్న సాంగ్ తో టీజర్ ని కట్ చేశారు. ఆనందంగా పెళ్లి చేసుకుంటున్న సందర్భంలో ఇలాంటి పాటతో టీజర్ విడుదల చెయ్యడం ఏంటో.
నితిన్, షాలిని ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నారు. ఈ సమ్మర్లో దుబాయ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ కి ప్లాన్ చేశారు. కానీ కరోనా వాళ్ళ డేట్ మారింది. ఈ రోజు ఓ ఇంటి వారవుతున్నారు.
మైఖేల్ జాక్సన్ (Michael Jackson) గురించి తెలియని వారు ఉండరు. ఈ తరం వారికి కూడా ఆయన పేరు, ఆయన…
సమంత పరీక్షలో 100 మార్కులతో పాస్ అయింది. మూడేళ్ళ గ్యాప్ తర్వాత వెండితెరపైకి వచ్చిన సమంతకి తెలుగు జనం "మా…
ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan). 'బ్లాస్ట్' (Blast) సక్సెస్ తర్వాత ఈమె…
ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 కోట్లు తీసుకుంటాడు. బన్నీ కూడా ఈమధ్య ఆ రేంజ్ దాటి వెళ్లాడని టాక్ ఉంది.…
నాని (Nani) ఎంతో ఇష్టంగా మొదలుపెట్టారు ది ప్యారడైజ్ (The Paradise) సినిమాని. ఇష్టపడడమే కాదు కష్టపడి చేస్తున్నారు. ఐతే,…
మహానటి సావిత్రి 90వ జయంతి సందర్భంగా సంజయ్ కిషోర్ రచించిన ‘సావిత్రి క్లాసిక్స్’ (Savithri Classics) ఇంగ్లీషు పుస్తకాన్ని శుక్రవారం…