అరెస్ట్ ఖాయమని రియా భయమా?

సుశాంత్ సింగ్ కేసులో రియా చక్రబోర్తి “లీలలు” బయటపడుతున్నాయి. సుశాంత్ తండ్రి రియాపై కేసు పెట్టడంతో… అందరి చూపు రియా చక్రవర్తి వైపు తిరిగింది. సుశాంత్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుమేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. రియాను ఏ నిమిషంలోనైనా అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని నిన్న, ఈ రోజు వార్తలు మార్మోగాయి. అయితే రియా అరెస్ట్ చెయ్యలేదు. ఆమె ఇప్పుడు తన లాయర్ సహాయంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

రియా విషయంలో కొన్ని తీవ్రమైన ఆరోపణలున్నాయి.

సరిగ్గా చనిపోవడానికి కొన్ని రోజుల ముందు సుశాంత్ ఫ్లాట్ ను రియా ఖాళీ చేసింది. ఆ ఖాళీ చేసే క్రమంలోనే ఖరీదైన వస్తువుల్ని తన వెంట తీసుకెళ్లింది. అక్కడితో మేటర్ అయిపోలేదు. సుశాంత్ ఎకౌంట్ నుంచి ఏకంగా రియాకు 15 కోట్ల రూపాయలు ట్రాన్సఫర్ అయ్యాయి. సరిగ్గా ఈ పాయింట్ మీదే సుశాంత్ తండ్రి కేకే సింగ్, రియాపై ఫిర్యాదు చేశాడు.

పాట్నా పోలీసులకు ఫిర్యాదుచేసిన కేకే సింగ్.. సరిగ్గా తన కొడుకు ఆత్మహత్య చేసుకోవడానికి 6 రోజుల ముందు రియా ఎకౌంట్ లోకి 15 కోట్ల రూపాయల డబ్బు జమ అయిందని ఆరోపించాడు. ఈ విషయాన్ని పాట్నా పోలీసులు కూడా గుర్తించారు. దీంతో పాటు సుశాంత్ ఫ్లాట్ నుంచి ఖరీదైన నగలు, వజ్రాలు కూడా రియా తీసుకెళ్లిపోయిందని కేకే సింగ్ ఆరోపించారు.

అలాగే… తలుపు పెట్టి అతన్ని బంధించింది అని అంటున్నారు. ఏడాది క్రితం సుశాంత్ కి డెంగ్యూ  వచ్చింది అని ఇంతకుముందు రియా చెప్పింది. కానీ అది అబద్దమని సుశాంత్ కుటుంబ సభ్యులు అంటున్నారు. ఫిబ్రవరిలోనే… వారికి రియాపై అనుమానం వచ్చిందిట ఇంకా కొన్ని ఆరోపణలున్నాయి. అందుకే. రియా అరెస్ట్ తప్పదంట.

రియా లాయర్ మాత్రం ఈ అభియోగాలపై స్పందించలేదు. పాట్నా పోలీసులు నమోదు చేసిన కేసును, ముంబయి పోలీసులకు అప్పగించాలని మాత్రమే వారు సుప్రీంకోర్టును కోరారు.

TeluguCinema

Recent Posts

ఈసారి తన కొడుకు హిట్ కొడుతాడు అంటోన్నNagarjuna

అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన "లెనిన్" (Lenin) చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి,…

3 hours ago

అలాంటి వాడు దొరికితే రెడీ అంటోన్నSreeleela

ఇప్పటికే లవ్ లైఫ్, పెళ్లి, డేటింగ్ లాంటి అంశాలపై ఓపెన్ గా స్పందించింది శ్రీలీల (Sreeleela). ఎప్పుడూ పక్కనే అమ్మ…

4 hours ago

ఆ సినిమా రిజెక్ట్ చేశాను: Bhagyashri Borse

'ఎల్లమ్మ' (Yellamma) సినిమా కోసం చాలామంది హీరోయిన్లను అనుకున్నారు. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా సాయిపల్లవి పేరు తెరపైకొచ్చింది.…

4 hours ago

Shriya: హీరోయిన్ పై కామెంట్ చేస్తే థ్యాంక్స్ చెప్పిన భర్త

సోషల్ మీడియాలో హీరోయిన్లపై పడే కామెంట్స్ అన్నీ ఇన్నీ కావు. మరీ ముఖ్యంగా అంగాంగాన్ని వర్ణిస్తూ కామెంట్స్ పెడుతుంటారు కొంతమంది.…

2 days ago

వేరే వాళ్ళు వేసుకున్న బట్టలు Trishaకి పంపారా?

మనం ఒక మాల్ కి వెళ్ళినప్పుడు బట్టలు సెలెక్ట్ చేసుకొని ట్రయిల్ చేస్తాం. నచ్చినవే తీసుకుంటాం. మరి మనం ట్రయిల్…

2 days ago

సోనీ లివ్లో భారీ ప్రాజెక్ట్‌ చెయ్యనున్న Samantha

సమంత (Samantha) ఇటీవలే పెద్ద హిట్ అందుకొన్నారు. మా ఇంటి బంగారం ఆమె ఖాతాలో అతిపెద్ద హిట్ చిత్రంగా నిలిచింది.…

2 days ago