స్మాల్ స్క్రీన్ కు 'సరైనోడు'

‘సరైనోడు’.. అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా ఇప్పటిది కాదు. చాన్నాళ్ల కిందటిది. అయితేనేం బుల్లితెర ప్రేక్షకులకు అది ఎంత పాతదనేది అక్కర్లేదు. వినోదం అందించిందా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్. ఈ విషయంలో బుల్లితెరపై మరోసారి సరైనోడు అనిపించుకున్నాడు బన్నీ. ఈ వారం (జులై 25-జులై 31) రేటింగ్స్ లో మరోసారి మెరిసింది ఈ సినిమా.

బన్నీ-బోయపాటి కాంబోలో వచ్చిన ఈ సినిమాకు 5.77 (ఏపీ+నైజం టోటల్) టీఆర్పీ వచ్చింది. ఈ వీక్ సినిమా రేటింగ్స్ లో రెండో స్థానం ఈ మూవీదే. ఇప్పటికే ఎన్నోసార్లు టీవీల్లో ప్రసారమైనప్పటికీ మరోసారి ఈ సినిమాకు ఈ స్థాయి రేటింగ్ రావడం విశేషం. ఈమధ్య ప్రసారమైన కొన్ని కొత్త సినిమాలకు కూడా ఈ స్థాయి టీఆర్పీ రాలేదు.  

ఇక్కడే మరో విశేషం కూడా చెప్పుకోవాలి. ఇదే సినిమా డబ్బింగ్ వెర్షన్ హిందీ ఛానెల్ (సోనీ మ్యాక్స్)లో ప్రసారమైంది. ఈవారం హిందీ మూవీ ఛానెల్స్ రేటింగ్స్ లో “సరైనోడు” సినిమా టాప్-5లో నిలిచింది.

ఇలా ఇటు నార్త్, అటు సౌత్ లో ఈ సినిమా బుల్లితెరకు సరైనోడు అనిపించుకుంది.

TeluguCinema

Recent Posts

Deewana: 1+1 టికెట్ ఆఫర్ అనౌన్స్ చేసిన శ్రీవిష్ణు

హర్షిత్ రెడ్డి నటించిన కొత్త సినిమా "దీవాన". ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్…

3 hours ago

శ్రీదేవి, ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో Haiku, షూటింగ్ పూర్తి!

‘కోర్ట్’ సినిమాలో చక్కటి నటనతో తెలుగు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న హీరోయిన్ శ్రీదేవి లేటెస్ట్ మూవీ ‘హైకూ’…

3 hours ago

రీఎంట్రీలో దూసుకుపోతోంది Nivetha Pethuraj

ఎప్పుడైతే పెళ్లి రద్దయిందో, ఆ వెంటనే దుబాయ్ నుంచి సౌతిండియాకు వచ్చేసింది హీరోయిన్ నివేత పెతురాజ్ (Nivetha Pethuraj). తన…

22 hours ago

OG Universe: సుజీత్, పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి?

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), దర్శకుడు సుజీత్ (Sujeeth) కాంబినేషన్ లో వచ్చిన "ఓజీ" (OG) చిత్రం భారీ విజయం…

1 day ago

Pawan Kalyan and Ram Charan: బాబాయ్-అబ్బాయ్, పిక్చర్ పర్ ఫెక్ట్

బాబాయ్-అబ్బాయ్ కలుసుకోవడం కొత్తేం కాదు. మినిమం గ్యాప్ లో ఇద్దరూ కలుసుకుంటూనే ఉంటారు. తమ షెడ్యూల్స్ తో ఎంత బిజీగా…

1 day ago

The Paradise: ఈసారి ఐటెంసాంగ్ వంతు

నాని హీరోగా నటిస్తున్న 'ది ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి 'ఆయా షేర్' అనే సాంగ్ ఇప్పటికే పెద్ద హిట్టయింది.…

2 days ago