సునీత అఫైర్లు, రూమర్లు!

గాయని సునీత వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎప్పటికప్పుడు పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఆమె సహజీవనంలో ఉందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందని.. ఇలా రకరకాలుగా కథనాలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇలాంటి రూమర్లపై ఆమె ఎప్పుడూ రియాక్ట్ అవ్వలేదు. దీనికి కారణం ఏంటో చెబుతోంది సునీత.

“రూమర్లు నన్ను చాలా ఇబ్బంది పెట్టాయి. నేను ఒక దారిలో వెళ్తున్నాను. వ్యక్తిగతంగా కొన్ని ఘటనలు జరిగాయి. కానీ వెళ్తున్న దారిలో ఎప్పుడూ తలదించుకునే పని చేయలేదు. ఇంకొకరికి సమాధానం చెప్పే పరిస్థితి రాలేదు. ఎవరితోనో నన్ను లింకప్ చేసి మాట్లాడుతుంటే నేను స్పందించకపోవడానికి కారణం ఉంది. ఎందుకంటే ఆ లింకప్ రూమర్స్ లో నిజం ఏంటనేది నాకు, నా కుటుంబానికి తెలుసు. అందుకే నేను రియాక్ట్ అవ్వలేదు,” అని తన అభిప్రాయాన్ని ప్రకటించింది.

ప్రస్తుతం తను సింగిల్ గానే ఉన్నట్టు స్పష్టం చేసింది సునీత. సోలో బ్రతుకే సో బెటర్ అంటోంది. సునితాకిద్దరు పిల్లలు. అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ వయసుకొచ్చారు.

TeluguCinema

Recent Posts

Sithara: జులై నుంచి అక్టోబర్, వరుసగా నాలుగు చిత్రాలు

వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…

59 minutes ago

Bloody Romeo: నాని సినిమా ఆగలేదు, మొదలు ఎప్పుడంటే

ఒక వైపు "ఓజీ 2" (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో…

4 hours ago

OG 2: కొత్త సినిమాకి కొత్త పాటల సిట్టింగ్ షురూ

చూస్తుంటే "ఓజీ 2" (OG 2) సినిమా పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. ఇప్పటికే సంగీత చర్చలు మొదలయ్యాయి. తాజాగా సంగీత…

24 hours ago

Rhea Chakraborty: తోడు కావాలి కానీ ఇప్పుడు కాదు

హీరోయిన్ రియా చక్రవర్తి (Rhea Chakraborty) తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి బయటపెటింది. ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నానని వెల్లడించింది.…

24 hours ago

K Bhagyaraj కథలతో వెంకటేష్ బ్లాక్ బస్టర్లు

తమిళ దర్శకుడు కె. భాగ్యరాజా ఇక లేరు. ఆయనని అప్పట్లో వన్ మేన్ స్టూడియో అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనే…

1 day ago

Maa Inti Bangaaram: రెండేళ్ల తర్వాత రెండో భాగం

సమంత (Samantha) నటించిన "మా ఇంటి బంగారం" (Maa Inti Bangaaram) పెద్ద హిట్ అయింది. అందరి అంచనాలను తలకిందులు…

1 day ago