ఈవారం టాప్-5 సినిమాలివే

కొత్త సినిమాల సందడి లేకపోవడంతో ఈవారం (జులై 18-24) స్మాల్ స్క్రీన్ పై రిపీటెడ్ సినిమాలే ఎక్కువగా కనిపించాయి. దీనికి తోడు క్రేజీ మూవీస్ ఏవీ టెలికాస్ట్ అవ్వకపోవడంతో ఉన్న సినిమాల్లోనే “ఛలో” మూవీ బెటర్ గా నిలిచింది.

ఈ వారం టీఆర్పీల్లో “ఛలో” సినిమాదే అగ్రస్థానం. జెమినీలో ప్రసారమైన ఈ సినిమాకు 5.78 (రూరల్+అర్బన్) రేటింగ్ వచ్చింది. ఇక రెండో స్థానంలో జీ తెలుగులో ప్రసారమైన “ఆకాశగంగ-2” అనే డబ్బింగ్ మూవీ నిలిచింది. రమ్యకృష్ణ ప్రధానపాత్ర పోషించిన ఈ సినిమాకు 4.85 టీవీఆర్ వచ్చింది.

మూడో స్థానంలో “సైరా” (4.55), నాలుగో స్థానంలో “90ఎంఎల్” (4.13), ఐదో స్థానంలో “బందోబస్త్” (4.05) నిలిచాయి. కార్తికేయ నటించిన “90ఎంఎల్” సినిమా టాప్-5 రేటింగ్స్ చార్ట్ లో నిలవడం ఇది నాలుగోసారి. సిల్వర్ స్క్రీన్ పై ఫెయిలైన ఈ సినిమా బుల్లితెరపై సూపర్ హిట్టయినట్టు లెక్క.

ఇక ఓవరాల్ గా చూసుకుంటే.. స్టార్ మా ఛానెల్ మొదటి స్థానంలో నిలవగా.. జీ తెలుగు ఛానెల్ నాలుగో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. మూడో స్థానంలో ఈటీవీ నిలవగా.. జెమినీ ఛానెల్ నాలుగో స్థానానికి పడిపోయింది.

TeluguCinema

Recent Posts

Shriya: హీరోయిన్ పై కామెంట్ చేస్తే థ్యాంక్స్ చెప్పిన భర్త

సోషల్ మీడియాలో హీరోయిన్లపై పడే కామెంట్స్ అన్నీ ఇన్నీ కావు. మరీ ముఖ్యంగా అంగాంగాన్ని వర్ణిస్తూ కామెంట్స్ పెడుతుంటారు కొంతమంది.…

2 days ago

వేరే వాళ్ళు వేసుకున్న బట్టలు Trishaకి పంపారా?

మనం ఒక మాల్ కి వెళ్ళినప్పుడు బట్టలు సెలెక్ట్ చేసుకొని ట్రయిల్ చేస్తాం. నచ్చినవే తీసుకుంటాం. మరి మనం ట్రయిల్…

2 days ago

సోనీ లివ్లో భారీ ప్రాజెక్ట్‌ చెయ్యనున్న Samantha

సమంత (Samantha) ఇటీవలే పెద్ద హిట్ అందుకొన్నారు. మా ఇంటి బంగారం ఆమె ఖాతాలో అతిపెద్ద హిట్ చిత్రంగా నిలిచింది.…

2 days ago

666 Operation Dream Theatre: టీజర్‌ విడుదల

'666 ఆపరేషన్‌ డ్రీమ్‌ థియేటర్‌' (666 Operation Dream Theatre) టీమ్‌ మీడియాకు టీజర్‌ని ప్రదర్శించింది. ఈ కార్యక్రమంలో సినిమాలో…

2 days ago

Preity Zinta: ఈమె కూడా ఫేక్ వీడియోల బాధితురాలే!

నటి ప్రీతి జింటా (Preity Zinta) కి ఇప్పుడు 50 ఏళ్ళు. ఆమె కూడా బాధితురాలు అంట. తన అనుమతి…

2 days ago

Bhagyashri Borse: తొలి సినిమా నుంచి ఆ కథలే భాగ్యం

కెరీర్ లో ఎవరైనా ఒక పీరియడ్ సినిమా చేస్తారు, లేదంటే 2 చేస్తారు. కానీ కెరీర్ ప్రారంభించినప్పట్నుంచి వరుసగా అవే…

3 days ago