విశాల్ ఇలా మారిపోయాడు!

మేకప్ లేకపోతే చాలా మంది హీరోలు, హీరోయిన్లు మన పక్కింటి అబ్బాయిలు, పక్కింటి అమ్మాయిలు ఉన్నట్లుగానే ఉంటారు. కనిపిస్తారు. రేర్ గా కొద్దిమంది మాత్రం మేకప్ లేకున్నా, ఏజ్ మీద పడ్డా చాలా అందంగా ఉంటారు (ఐశ్వర్య, నాగార్జునలా). అందుకే చాలామంది హీరోలను, హీరోయిన్ల రియల్ లుక్స్ చూసి కంగారు పడుతుంటారు.

అదే జరిగింది… విశాల్ విషయంలో. కరోనా కారణంగా గత 15 రోజులుగా ట్రీట్ మెంట్లో ఉన్నాడు. ఇప్పుడు కోలుకున్నాడు. తన అనుభవాలు చెప్పి… కరోనాని ఎలా ఎదురుకోవాలో చెప్తూ ఒక మంచి సందేశాన్ని పోస్ట్ చేశాడు వీడియో రూపంలో. ఈ వీడియోలో సింపుల్ గా, ఎటువంటి మేకప్ లేకుండా నేచురల్ గా కనిపించాడు. కొంచెం గడ్డం తెల్లబడడం, ముఖం కాస్త ఉబ్బడం… కనిపించింది. దాంతో అతని అప్పీరియన్సుపై కామెంట్స్ పడుతున్నాయి.

మేకప్ లేకపోతే మరీ ఇలా ఉంటావా అని విశాల్ ని టాగ్ చేస్తూ ఆశ్చర్యపడుతున్నారు.

కానీ విశాల్ 40 ఏళ్ళు దాటాడు. పైగా కరోనా కారణంగా ఎలాంటి గ్రూమింగ్ చేసుకోలేదు అన్న విషయాన్నీ గుర్తు పెట్టుకోవాలి. 

I have shared many Tweets on my Movies & several Social Causes, but this one is something very important according to me…

I decided that it is important to share this experience of mine on the basis of Humanity….GBhttps://t.co/urWPdC2bDP#NoFear #StayStrong #BeatCOVID pic.twitter.com/2SzUhVRAT0

— Vishal (@VishalKOfficial) July 26, 2020

TeluguCinema

Recent Posts

Kiran Abbavaram: ఇక ‘చెన్నై లవ్ స్టోరీ’తో పరీక్ష స్టార్ట్

సమంత పరీక్షలో 100 మార్కులతో పాస్ అయింది. మూడేళ్ళ గ్యాప్ తర్వాత వెండితెరపైకి వచ్చిన సమంతకి తెలుగు జనం "మా…

5 hours ago

Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి

ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan). 'బ్లాస్ట్' (Blast) సక్సెస్ తర్వాత ఈమె…

11 hours ago

Venkatesh: రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు

ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 కోట్లు తీసుకుంటాడు. బన్నీ కూడా ఈమధ్య ఆ రేంజ్ దాటి వెళ్లాడని టాక్ ఉంది.…

11 hours ago

The Paradise: నాని తెగ వర్రీ అవుతున్నారట

నాని (Nani) ఎంతో ఇష్టంగా మొదలుపెట్టారు ది ప్యారడైజ్ (The Paradise) సినిమాని. ఇష్టపడడమే కాదు కష్టపడి చేస్తున్నారు. ఐతే,…

1 day ago

Savithri Classics: సావిత్రి ఒక అద్భుతం: జయప్రద

మహానటి సావిత్రి 90వ జయంతి సందర్భంగా సంజయ్ కిషోర్ రచించిన ‘సావిత్రి క్లాసిక్స్’ (Savithri Classics) ఇంగ్లీషు పుస్తకాన్ని శుక్రవారం…

1 day ago

Oh Sukumari trailer: కరెంట్ షాక్ కాన్సెప్ట్‌తో వినోదం

తిరువీర్ (Thiruveer), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) జంటగా నటించిన 'ఓ..! సుకుమారి' (Oh Sukumari) చిత్రం విడుదలకు సిద్ధమైంది.…

2 days ago