“సాహో” సినిమాకి నలుగురు సంగీత దర్శకులు పని చేశారు. “రాధే శ్యామ్”కి కూడా అదే పద్దతి ఫాలో అవుతున్నారు అని టాక్. మరి ప్రభాస్ 21వ చిత్రానికి ఎవరు సంగీతం అందిస్తారు? “మహానటి” దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ హీరో గా తీసే ఈ సినిమాలో ఇప్పటికే హీరోయిన్ గా దీపికా పేరు అనౌన్స్ మెంట్ వచ్చింది. మరి మ్యూజిక్ డైరక్టర్ పేరు ఎప్పుడు ప్రకటిస్తారో.
మహానటి సినిమాకి సూపర్ మ్యూజిక్ ఇచ్చిన మిక్కీ జె మేయర్ ని రిపీట్ చేసే అవకాశాలు తక్కువే. దర్శకుడు ఛాయస్ ఐతే మిక్కీ జె మేయర్. కానీ పాన్ ఇండియా లెవెల్లో భారీ ఎత్తున తీస్తున్న ఈ మూవీకి జాతీయ స్థాయిలో పేరున్న టెక్నిషియన్లు తీసుకుంటే బాగుంటుంది అనేది మరో ఆలోచన. హీరోయిన్ గా దీపికా పదుకొనెని తీసుకున్నదే అదే కారణంతో.
ఏ.ఆర్.రెహ్మాన్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నారట. అంతర్జాతీయంగా పేరున్న మ్యూజిక్ కంపోజర్ రెహ్మాన్. ఐతే, బడ్జెట్ వంటి పరిమితులు కూడా చూసుకోవాలి. మరో ఆప్షన్ గా మన టాలీవుడ్ టాప్ మ్యూజిక్ కంపోజర్ కీరవాణి పేరు కూడా పరిశీలనలో ఉంది. “బాహుబలి” తర్వాత కీరవాణి మ్యూజిక్ మేజిక్ తేలినవారు ఇండియాలో లేరు. సో… రెహ్మాన్ అయినా, కీరవాణి అయినా… ఈ బిగ్ ప్రాజెక్ట్ కి సూట్ అయ్యేవారే. మరి నాగ్ అశ్విన్ ఎవరిని తీసుకుంటాడో చూడాలి. ప్రభాస్ ఆలోచన ఎలా ఉందో!
ఒకప్పుడు ఫ్యామిలీ డ్రామాలు, తర్వాత హారర్ కామెడీలు, ఆపై పాన్ ఇండియా యాక్షన్ చిత్రాలు… ఏ జానర్‌కు ఆదరణ లభిస్తే…
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా సినిమాలు చేస్తూనే దర్శకుడిగా మొదటి ప్రయత్నం చేస్తున్నాడు. తనే హీరోగా స్వీయ దర్శకత్వంలో…
'వాల్తేరు వీరయ్య' భారీ విజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి మళ్లీ కలిసి పనిచేస్తున్న చిత్రం షూటింగ్…
కమల్ హాసన్ (Kamal Haasan) ఇటీవల చెన్నైలోని ఓ కాలేజ్ ఫెస్ట్ లో పాల్గొని, ఏఐ వల్ల పర్యావరణంపై పడుతున్న…
తల్లి అయిన తర్వాత తన సినిమాల ఎంపికలో మార్పు వచ్చిందని నటి కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) వెల్లడించారు. ఆమె…
ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) యాక్టింగ్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో పాత్రలతో తన టాలెంట్ నిరూపించుకుంది. అయితే…