Categories: Telugu News

స‌మంత ప్లాన్ అదుర్స్‌

చేనేత వస్ర్తాలని ప్ర‌మోట్ చేయాల‌నేది స‌మంత ఉద్దేశం. అందుకే త‌నంత‌ట త‌నే తెలంగాణ చేనేతకి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉండేందుకు ముందుకొచ్చింది. దాంతో ప్ర‌భుత్వం ఆమెని అంబాసిడ‌ర్‌గా ప్ర‌క‌టించింది. తాజాగా ఆమె ఒక ఫోటోసూట్ చేసింది. ఈ ఫోటోసూట్ సూప‌ర్‌డూప‌ర్ వైర‌ల్ అయింది సోష‌ల్ మీడియాలో. 

ఒక మేగ‌జైన్‌కి చేసిన ఈ ఫోటోసూట్‌లో ఆమె చాలా ఎక్స్‌పోజింగ్ చేసింది. ఆమె నాభి షో మ‌గాళ్ల‌ని ఖుషీ చేసింది. అయితే ఈ ఫోటోసూట్ వెనుకున్న ఉద్దేశం చేనేత వ‌స్త్రాల‌ను ప్ర‌మోట్ చేయ‌డ‌మే. ఆమె ప‌క్కా పోచంప‌ల్లి కాట‌న్‌ని ధ‌రించింది. హ్యాండ్‌లూమ్స్‌కి మాడ్ర‌న్ ట‌చ్ ఇచ్చింది. ఆమె ఫోటో దేశ‌మంతా ట్రెండ్ అయింది. మ‌గాళ్ల క‌న్ను ఆమె నాభి షో మీద ప‌డినా… ఆడ‌వారు మాత్రం ఆమె డ్రెస్సుపైనే దృష్టి నిలిపారు. అలా ఆమె అనుకున్న ల‌క్ష్యం నెర‌వేరింది. 

త్వ‌ర‌లో పెళ్లి చేసుకునే టైమ్‌లో ఇలాంటి ఫోటోసూట్‌లు అవ‌స‌ర‌మా అని కొంద‌రు విమ‌ర్శ‌లు చేశారు. కానీ ఆమె అలా చేసింది చేనేత వస్ర్తాల ప్ర‌మోష‌న్ కోసం. సో..ఆమె నాభి ప్ర‌ద‌ర్శ‌న హిట్టు. ఆమె ఉద్దేశం కూడా సూప‌ర్ హిట్‌.

TeluguCinema

Share
Published by
TeluguCinema

Recent Posts

Kiran Abbavaram: ఇక ‘చెన్నై లవ్ స్టోరీ’తో పరీక్ష స్టార్ట్

సమంత పరీక్షలో 100 మార్కులతో పాస్ అయింది. మూడేళ్ళ గ్యాప్ తర్వాత వెండితెరపైకి వచ్చిన సమంతకి తెలుగు జనం "మా…

2 hours ago

Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి

ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan). 'బ్లాస్ట్' (Blast) సక్సెస్ తర్వాత ఈమె…

8 hours ago

Venkatesh: రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు

ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 కోట్లు తీసుకుంటాడు. బన్నీ కూడా ఈమధ్య ఆ రేంజ్ దాటి వెళ్లాడని టాక్ ఉంది.…

8 hours ago

The Paradise: నాని తెగ వర్రీ అవుతున్నారట

నాని (Nani) ఎంతో ఇష్టంగా మొదలుపెట్టారు ది ప్యారడైజ్ (The Paradise) సినిమాని. ఇష్టపడడమే కాదు కష్టపడి చేస్తున్నారు. ఐతే,…

1 day ago

Savithri Classics: సావిత్రి ఒక అద్భుతం: జయప్రద

మహానటి సావిత్రి 90వ జయంతి సందర్భంగా సంజయ్ కిషోర్ రచించిన ‘సావిత్రి క్లాసిక్స్’ (Savithri Classics) ఇంగ్లీషు పుస్తకాన్ని శుక్రవారం…

1 day ago

Oh Sukumari trailer: కరెంట్ షాక్ కాన్సెప్ట్‌తో వినోదం

తిరువీర్ (Thiruveer), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) జంటగా నటించిన 'ఓ..! సుకుమారి' (Oh Sukumari) చిత్రం విడుదలకు సిద్ధమైంది.…

2 days ago