Categories: Telugu News

మ‌హాక‌వి సినారెకి చిత్ర‌సీమ నివాళి

మ‌హాక‌వి డాక్ట‌ర్‌ సినారెకి తెలుగు చిత్ర‌సీమ ఘ‌న నివాళులు అర్పించింది. ఈ రోజు ఉద‌యం ఆయ‌న క‌న్నుమూశారు. ప్రముఖులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. సినారె అంత్యక్రియలు బుధవారం హైదరాబాద్‌ మహాప్రస్థానం శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు.

చిరంజీవి
సినారె భౌతికకాయానికి నివాళులర్పించిన అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడారు. జీవిత కాలమంతా సినారె దర్పంగానే ఉంటూ.. మంచి జీవితాన్ని గడిపారన్నారు. అలాంటి వ్యక్తి ఆకస్మికంగా మృతిచెందారనే వార్తను జీర్ణించుకోవడం ఎంతో కష్టంగా ఉందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

బాలకృష్ణ 
పోర్చుగల్‌లో ఉన్న బాలకృష్ణ సినారెతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సినారె మృతి సాహితీ లోకానికే కాదు.. యావత్‌ తెలుగు జాతికి తీరని లోటు అని అన్నారు. నారాయణరెడ్డితో తమ కుటుంబానికి ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేనిదని బాలకృష్ణ అన్నారు. ఆయన తెలుగుజాతి గర్వించదగిన ధ్రువతార అన్నారు.

వెంక‌టేష్‌
సినారె తమ కుటుంబానికి ఎంతో సన్నిహితులుగా ఉండేవారని ప్రముఖ సినీనటుడు వెంకటేశ్‌ అన్నారు.

ఎన్టీఆర్‌
ఇది  తెలుగు పాట మూగబోయిన వేళ! Dr.C.Narayana Reddy garu’s contribution to Telugu language is peerless.This is a void that cannot be filled. 

రానా
“నెలవంక తొంగి చూసింది అనేపాట మాకు అందించి నెల తిరక్కముందే తెర మరుగైన నిండు పౌర్ణమి  సి నారె గారికి మా అశ్రునివాళి

TeluguCinema

Share
Published by
TeluguCinema

Recent Posts

Anna Raajan: ‘జైలర్ 2’ భామ మార్ఫింగ్ ఫోటో, పోలీసు కేసు

ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…

1 hour ago

Rukmini Vasanth: సూపర్ స్టార్ సినిమాలో ‘కాంతార’ బ్యూటీ

రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…

1 hour ago

తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha

నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…

21 hours ago

Trivikram Srinivas: కోసం బ్రేస్ లెట్ అమ్మిన కమెడియన్

కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…

21 hours ago

Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను

లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…

22 hours ago

NTR: ‘పొలిటికల్ పుకార్ల’ వలయంలో చిక్కుకున్న డ్రాగన్

ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…

22 hours ago