రాక రాక ఆడియో ఫంక్షన్ కు వచ్చాడు. సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. అతడే బన్నీ కొడుకు అయాన్. తన చిన్ని చిన్ని ఎక్స్ ప్రెషన్స్ తో, బుజ్జి మేనరిజమ్స్ తో డీజే ఆడియో ఫంక్షన్ కే హైలెట్ గా నిలిచాడు అయాన్. ఆడియో సీడీని కూడా అయాన్ చేల మీదుగానే లాంచ్ చేశారు. ఇపుడు ఈ బుల్లిబాబు సోషల్ మీడియాలో టాపిక్‌గా మారాడు.
అయాన్ ఫొటోలతో కొందరు కామెంట్స్ చేస్తే, మరికొందరు పొగడ్తలతో ముంచెత్తారు. ఓ వైపు చిన్నగా వర్షం పడుతుంటే కలర్ ఫుల్ గొడుగు వేసుకొని శిల్పకళావేదికలోకి ఎంటరయ్యాడు జూనియర్ బన్నీ. ఇక ఫినిషింగ్ టచ్ గా వేదికపై రెండు చేతులు పైకెత్తి అయాన్ మొక్కే స్టిల్స్ కూడా వచ్చాయి. వీటిపై కొందరు పాజిటివ్ గా రియాక్ట్ అయితే, మరికొందరు ఫన్నీ కామెంట్స్ తో రెస్పాండ్ అయ్యారు. ఇల తొలి పబ్లిక్ ఫంక్షన్ తోనే సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోయాడు అయాన్.
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…
తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…