ఆచార్య వాయిదా లేదు: మేకర్స్

‘ఆచార్య’ సినిమా వాయిదా పడనుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమా నిర్మాతలు అధికారికంగా ఒక ప్రకటన చేశారు. ముందు ప్లాన్ చేసినట్లే… ఖమ్మం షెడ్యూల్ పూర్తి అయిందని తెలిపారు. సినిమా వాయిదా అన్న వార్తల్లో నిజం లేదన్నట్లుగా ప్రెస్ నోటు వచ్చింది.

హడావిడిగా చిరంజీవి హైదరాబాద్ కి రావడంతో ఈ ప్రచారం మొదలైంది. ఆయనకు హెల్త్ బాలేదని, అందుకే ఖమ్మంలో షూటింగ్ ని అర్ధాంతరంగా ముగిసిందనేది ఈ వార్తల సారాంశం. ఎండలు బాగా ముదిరాయి. ఈ టైంలో ఓపెన్ కాస్ట్ గనుల్లో షూటింగ్ ప్లాన్ చెయ్యడమే తప్పు. సాధారణంగా కోల్ బెల్ట్ ఏరియాల్లో ఎండలు ఎక్కువ ఉంటాయి.

“`ఖ‌మ్మం షెడ్యూల్ ని ఎలాంటి ఆటంకాల్లేకుండా స‌క్సెస్ ఫుల్ గా పూర్తి చేసి తిరిగి హ‌ద‌రాబాద్ లో అడుగుపెట్టాం. చిరంజీవి – చ‌ర‌ణ్ పై కీల‌క స‌న్నివేశాల‌ను ఈ షెడ్యూల్ లో చిత్రీక‌రించాం“ అని తెలిపారు నిరంజ‌న్ రెడ్డి. అంతేకాదు ఈ సినిమా మే 13న థియేటర్లలోకి రానుందని మరోసారి క్లారిటీ ఇచ్చారు.

TeluguCinema

TeluguCinema

  • News

Pooja Hegde tests her luck in Hindi this Friday

Pooja Hegde is once again making headlines as her Bollywood film "Hai Jawani Toh Ishq…

10 hours
  • News

Venkatesh, Kalyan Ram multi-starrer fixes launch date

Venkatesh and Nandamuri Kalyan Ram are set to share screen space for the first time…

11 hours
  • News

Team denies 100 days of Yash’s Toxic reshoot rumors

Yash, who began work on "Toxic" following the massive success of "KGF 2", has faced…

11 hours
  • News

In Pollachi, but my mind is on Peddi: Chiranjeevi praises Ram Charan

Megastar Chiranjeevi is a proud father. As "Peddi" opened to strong audience response, he expressed…

14 hours
  • News

Janhvi Kapoor offers prayers at Tirumala after Peddi release

Janhvi Kapoor, who played the female lead in "Peddi", visited the Tirumala Tirupati temple today…

17 hours
  • News

Can’t wait to see what lies ahead: NTR to Prashanth Neel

NTR and director Prashanth Neel have teamed up for the first time for the highly…

18 hours