అన్నగారు వస్తారంటోన్న కార్తీ

తమిళ హీరో కార్తీకి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. అతని ప్రతి తమిళ చిత్రం తెలుగులో డబ్ కావాల్సిందే. తన పాత్రకు తానే తెలుగులో డబ్బింగ్ చెప్పుకునే కార్తీ ఈ ఏడాది మరో సినిమాని విడుదల చెయ్యనున్నాడు.

కార్తి నటిస్తున్న తమిళ మూవీ “వా వాతియార్”ని తెలుగు ప్రేక్షకుల ముందుకు “అన్నగారు వస్తారు” అనే పేరుతో తీసుకొస్తున్నారు. తాజాగా తెలుగు టైటిల్, పోస్టర్ విడుదల చేశారు.

ఈ సినిమాను డిసెంబర్ లోనే విడుదల చేస్తారట. “అన్నగారు వస్తారు” చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. యాక్షన్ కామెడీ కథతో దర్శకుడు నలన్ కుమారస్వామి రూపొందిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు కార్తీ. కృతి శెట్టికి ఈ సినిమా కీలకం.

ఈ ఏడాది కార్తీ తెలుగులో ఒక సినిమాలో గెస్ట్ గా కనిపించాడు. నాని హీరోగా నటించిన “హిట్ 3” సినిమాలో చివర్లో కన్పిస్తాడు. “హిట్ 4″లో తానే హీరోగా నటించనున్నాడు.

TeluguCinema

TeluguCinema

  • News

‘Naku Cheppadam Istamundadu’: Sukumar’s intriguing RC17 comment

Director Sukumar attended the grand success celebrations of Ram Charan’s “Peddi” in Hyderabad on Tuesday.…

2 hours
  • News

Trisha clears the air, shares Vijay’s birthday celebration picture

Actress Trisha has finally put an end to the speculation surrounding her relationship with Vijay…

5 hours
  • News

Tamannaah says South Indian cinema is more restrictive for actresses

Actress Tamannaah Bhatia has opened up about the differences between Bollywood and South Indian cinema,…

7 hours
  • News

Okkadu, Kannappa, HanuMan 3D: Re-releases dominate June 26 weekend

With the release of Akhil Akkineni’s “Lenin” postponed from June 26 to July 10, the…

8 hours
  • Video

Lakshmi Manchu and Rashmi Gautam set stage on fire with dance

View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Actress-producer Lakshmi Manchu and…

9 hours
  • News

NKRAR2: Kalyan Ram and Krithi Shetty begin song shoot

Nandamuri Kalyan Ram and Krithi Shetty have teamed up for the first time and are…

11 hours