వినాయక చవితికి ‘చంద్రముఖి 2’

రజినీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ ఒక సంచలన విజయం. 18 ఏళ్ల తర్వాత దానికి సీక్వెల్ వస్తోంది. కాకపోతే, ఈ సీక్వెల్ లో హీరో… రాఘ‌వ లారెన్స్. రజినీకాంత్ నటించడం లేదు. కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషిస్తుండడం మరో విశేషం.

మొదటి భాగాన్ని తీసిన పి.వాసు ఈ చిత్రాన్ని కూడా తెర‌కెక్కిస్తున్నారు.

భారీ బ‌డ్జెట్‌తో లైకా ప్రొడ‌క్ష‌న్స్ సుభాస్క‌ర‌న్ నిర్మిస్తోన్న ‘చంద్రముఖి 2’ చిత్రాన్ని వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా విడుద‌ల చేయనున్నారు. తాజాగా రిలీజ్ డేట్ ప్రకటించారు. అంటే సెప్టెంబర్ 15న విడుదల అవుతుంది ఈ మూవీ. అదే రోజు బోయపాటి రామ్ హీరోగా తీస్తున్న ‘స్కంధ’ సినిమా కూడా విడుదల కానుంది. సో, చంద్రముఖి 2 వర్సెస్ స్కంధ.

ఆస్కార్ విన్న‌ర్ ఎం.ఎం.కీర‌వాణి సంగీత సార‌థ్యం అందిస్తున్నారు.

TeluguCinema

TeluguCinema

  • Box Office

‘Maa Inti Bangaaram’ passes crucial first Monday test

Samantha’s “Maa Inti Bangaaram” enjoyed a terrific first weekend run worldwide. After posting such impressive…

11 minutes
  • News

Sharwanand’s wait-and-watch approach for Bhogi

Sharwanand faced a major problem during the Sankranthi 2026 season: a lack of theaters for…

20 minutes
  • Video

Video: Rashi Singh charms in a simple Chudidhar

View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Rashi Singh was busy…

12 hours
  • News

Chiranjeevi congratulates Samantha on double celebration

The success of "Maa Inti Bangaaram" has turned even more special for Samantha. Megastar Chiranjeevi…

12 hours
  • News

Audiences reject Vadde Naveen’s return to the big screen

Vadde Naveen was one of the stars of the 1990s in Telugu film industry. Though…

13 hours
  • OTT

Marmadesam Returns: ‘Veerabhadruni Rahasyam’ to premiere on ZEE5

The iconic mystery franchise "Marmadesam" is making a comeback with a new chapter, "Veerabhadruni Rahasyam…

14 hours