నిర్మాత దానయ్య కనిపించాడుగా!


‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాకి నిర్మాత డీవీవీ దానయ్య. రాజమౌళి సినిమాలకు నిర్మాణ బాధ్యతలు కూడా సొంత టీం చూసుకుంటుంది… నిర్మాత కేవలం చెక్ పవర్ వరకే… అని ఇండస్ట్రీలో ఒక మాట తరుచుగా వినిపిస్తుంటుంది. కానీ తాజాగా విడుదల చేసిన “ఆర్ ఆర్ ఆర్” మేకింగ్ వీడియోలో ఒక చోట దానయ్య కూడా కనిపించారు. ఆంటే ఆయన ఈ సినిమా మేకింగ్ లో పూర్తిగా పాలుపంచుకున్నారన్నమాట.

దానయ్యది ఏమి లేదు అంతా రాజమౌళిదే నిర్ణయం అని వినిపిస్తున్న మాట గిట్టనివాళ్ళ పుట్టించిన పుకారు అని ఈ వీడియోతో తేలిందిగా!

ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి… మేకింగ్ వీడియోతో ఈ సినిమాపై అంచనాలు ఇంకా పెరిగాయి. రాజమౌళి సినిమా సినిమాకి తన రేంజు పెంచేస్తున్నారు.

దానయ్య కెరీర్ లో ఇది అత్యంత భారీ చిత్రం. ఈ సినిమాతో ఆయన పేరు జాతీయ స్థాయిలో మార్మోగుతుంది అనిపిస్తోంది ఆ మేకింగ్ స్టాండర్డ్స్ చూస్తుంటే. రాజమౌళి సినిమా అంటేనే కళ్ళు చెదిరే విజువల్స్, కట్టిపడేసే గ్రాఫిక్స్. తెరనిండా ఖర్చు కనిపిస్తుంది. విజువల్ ఫీస్ట్ ఇస్తారు జక్కన్న. సో, దానయ్య చేతికి ఎముకే లేనట్లుగా రాజమౌళి విజన్ కి తగ్గట్లు ఫుల్ ఫైనాన్స్ అందించినట్లు కనిపిస్తోంది.

“ఆర్ ఆర్ ఆర్” సినిమా షూటింగ్ చివరికి దశకు వచ్చింది. ఈ అక్టోబర్ 13న విడుదల కానుంది.

TeluguCinema

TeluguCinema

  • News

Lenin trailer blends romance, politics and bloodshed in rural Chittoor

The "Lenin" trailer, starring Akhil Akkineni and Bhagyashri Borse, opens with a powerful voiceover by…

4 hours
  • News

Mahesh Babu’s voiceover elevates Rao Bahadur trailer

Satyadev and director Venkatesh Maha's much-awaited psychological drama "Rao Bahadur" is gearing up for its…

4 hours
  • News

Actor Akhil Raj Uddemari clarifies viral delivery boy controversy

Young actor Akhil Raj Uddemari, who gained recognition with "Raju Weds Rambai", has responded to…

6 hours
  • Interviews

Virat Karna: I feel blessed to land a film like Nagabandham

Virat Karna made his acting debut with "Peddha Kapu". Although the film failed to make…

7 hours
  • News

Thiruveer, Aishwarya Rajesh’s Oh Sukumari locks release date

Thiruveer and Aishwarya Rajesh are teaming up for the first time in the rural romantic…

7 hours
  • News

Sudha Kongara moves Madras High Court over remuneration dues

Director Sudha Kongara has approached the Madras High Court over alleged unpaid remuneration of Rs…

8 hours