Advertisement
తెలుగు న్యూస్

టాప్ లెస్ ఫోటోలు షేర్ చేసిన ఇషా

తెలుగులో రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ వంటి సినిమాల్లో నటించిన ఇషా గుప్తా చాలా బోల్డ్ గా ఉంటుంది. ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసే ఫోటోలు మాములుగా ఉండవు. సెన్సార్ కట్స్ ఉండేలా ఉంటాయి ఆమె ఫోజులు. ఇక సోమవారం (అక్టోబర్ 11) ఆమె టాప్ లెస్ ఫోటోలు పెట్టింది.

జీన్స్ ప్యాంటు తొడుక్కొని పై భాగం మొత్తం నగ్నంగా ఉన్న ఫోటోని షేర్ చేసింది. ముందుభాగం కనిపించకుండా తన వీపు మొత్తం కనిపించేలా బ్యాక్ లెస్, టాప్ లెస్ ఫోటోలు షేర్ చేసింది. ఇషా గుప్తా ఈ ఫోజుల్లో కనిపించడంతో ఆమె అభిమానులు హాట్ హాట్ ఈమోజీలతో కామెంట్లు పెడుతున్నారు.

ఈ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. ఆమెకి ఇన్ స్టాగ్రామ్ లో 55 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. “ఈ రోజు ప్రేమించు. రేపు కూడా ప్రేమించు…” అనే సందేశం కూడా ఇచ్చింది.

ఇషా గుప్తా ఏది గుప్తంగా ఉంచుకోదు. అందాల ప్రదర్శనలో ఆమెకి పోటీ ఇచ్చేవారు తక్కువ. ఇషా గుప్తా ప్రస్తుతం ఒక బాలీవుడ్ నిర్మాతతో సహజీవనం చేస్తోందని టాక్.

Advertisement

This post was last modified on October 12, 2021 12:19 am

Advertisement
Share