తెలుగు న్యూస్

బ్రహ్మానందం ఇంటికి వెళ్లి మరీ

ఈ రోజు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం పుట్టిన రోజు. ప్రస్తుతం సినిమాలు ఎక్కువగా చెయ్యడం లేదు బ్రహ్మి. కానీ, ఆయన ఒక లెజెండ్. ఒకప్పుడు ఆయన లేని సినిమా లేదు. ఇప్పుడు బ్రహ్మి...

పెళ్లి చేసుకున్న వెంకీ

మరో యువ దర్శకుడు బ్రహ్మచారి జీవితానికి గుడ్ బై చెప్పాడు. యువ దర్శకుడు వెంకీ అట్లూరి ఎటువంటి హంగామా లేకుండా సైలెంట్ గా పెళ్లి చేసుకున్నాడు. ఈ రోజు ఆయన పూజ అనే అమ్మాయిని...

క్షమాపణలు చెప్పిన సమంత

హీరోయిన్ సమంత క్షమాపణలు చెప్పింది. అది కూడా పబ్లిక్ గా. ఆమె కారణంగానే 'ఖుషి' సినిమా షూటింగ్ ఆరు నెలలుగా ఆగిపోయింది. ఇప్పుడు ఆమె ఆరోగ్యం నుంచి కోలుకొంది. ఐతే, 'ఖుషి' షూటింగ్...

శ్రీముఖి పెళ్లి లొల్లి ఉత్తదే

శ్రీముఖి పెళ్లి లొల్లి ఉత్తదేహీరోలలో ప్రభాస్ పెళ్లి గురించి ఎన్ని పుకార్లు వచ్చాయో హీరోయిన్లలో శ్రీముఖికి అలాంటి ట్రాక్ రికార్డు ఉంది. ఆమె పెళ్లి గురించి ఎన్నెన్నో వార్తలు. "శ్రీముఖి పెళ్లి చేసుకోబోతోంది. పెళ్లి...

ఓజి – సాహోనా? పంజానా?

పవన్ కళ్యాణ్ హీరోగా మరో సినిమా ప్రారంభమైంది. సుజీత్ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాకి "ఓజి" అనే పేరు పరిశీలనలో ఉంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంలో...

ఈ సారైనా అది సాధిస్తాడా?

సాలిడ్ హిట్ కోసం కళ్యాణ్ రామ్ చేసిన ప్రయత్నాలు గతేడాది ఫలించాయి. 2022లో విడుదలైన 'బింబిసార‌' క‌ళ్యాణ్ రామ్‌ కెరీర్ లో అతిపెద్ద హిట్ గా నిలిచింది. అదే ఊపులో ‘అమిగోస్’ అనే...

మెలెన వల్లే తారకరత్నకు విషమం

హీరో నందమూరి తారకరత్న పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఐతే, తారకరత్న ఆరోగ్యం ఇంత విషమంగా మారడానికి కారణం ఒక అరుదైన వ్యాధి అని...

ఫిబ్రవరి 26న ఇళయరాజా స్వరఝరి

ఇళయరాజా సంగీతంలో ఒక మేస్ట్రో. మహాజ్ఞాని. సంగీత కళాకారులు దేవుడిగా భావిస్తారు. అంతటి గొప్పవాడు ఆయన. వెయ్యికి పైగా సినిమాలకు సంగీతం అందించిన ఇళయరాజా ఈ వయసులోనూ సంగీత కచేరీలు ఆపడం లేదు....

నయన్ భర్తకి ఝలక్

నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకుడిగా ఇప్పటికే కొన్ని సినిమాలు చేశాడు. అందులో 'నేను రౌడీనే' వంటివి ఒకటో, రెండో ఆడాయి. అందుకే, అతని కెరీర్ లో పెద్దగా ఎదుగుదల లేదు. ఐతే,...

తెలుగులో ఈ ఎంట్రీ ల‌క్కీ: ఆషిక

కన్నడ హీరోయిన్లకు ఇప్పుడు తెలుగులో ఎక్కువగా డిమాండ్ ఉంది. అనుష్క శెట్టి తర్వాత రష్మిక టాప్ రేంజ్ కి దూసుకెళ్లింది. అలా తెలుగు సినిమా రంగానికి పరిచయం అవుతోన్న మరో కన్నడ సుందరి…...

పెళ్లిళ్ల గొడవేంటి భయ్యా!

ఊహించినట్లుగానే పవన్ కళ్యాణ్ ని నందమూరి బాలకృష్ణ పెళ్లిళ్ల గురించి అడిగారు. 'అన్ స్టాపబుల్ షో' కొత్త సీజన్ చివరి గెస్ట్ గా పవన్ కళ్యాణ్ విచ్చేశారు . ఈ ఎపిసోడ్ ప్రోమో...

‘రమ్య నన్ను చంపాలనుకుంటోంది’

తన మూడో భార్య రమ్య రఘుపతి నుంచి తనకు ప్రాణ హాని ఉంది అని అంటున్నారు నటుడు నరేష్. ఆయన తాజాగా కోర్టుని ఆశ్రయించారు. ఆమె నుంచి తనకు విడాకులు ఇప్పించాలని, లేకపోతే...
 

Updates

Interviews