తెలుగు న్యూస్

సమతూకం కోసం కష్టాలు!

వాల్తేర్ వీరయ్య, వీర సింహ రెడ్డి… రెండూ ఒకే సంస్థ నిర్మిస్తున్న చిత్రాలు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాలు సంక్రాంతి కానుకగా రానున్నాయి. సాధారణంగా ఒకే సంస్థ తీసిన...

అనసూయ పద్దతి మార్చింది కదా!

ఒకప్పుడు అనసూయ నిత్యం ట్రోలింగ్ కి గురయ్యేది. ఆమె వేసుకున్న దుస్తులను ఎక్కువగా టార్గెట్ చేసేవాళ్ళు ట్రోలర్స్. చాన్నాళ్లు ఆమె వాళ్ళతో ఫైట్ చేసింది. కొన్ని సార్లు బాధతో, మరికొన్ని సార్లు బెదిరిస్తూ...

వెయిటింగ్ పీరియడ్ పెరుగుతోంది!

సమంత ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. ఆమె తన 'యశోద' సినిమా ప్రొమోషన్ కోసం కూడా బయటికి రాలేదు. యాంకర్ సుమని పిలిపించుకొని ఒక ఇంటర్వ్యూ చేసింది. అదొక్కటే ఆమె చేసిన ప్రొమోషన్. ఆమె...

పవన్ షూటింగ్ జోరు

చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ జోరుగా షూటింగ్ లో పాల్గొంటున్నారు. 'హరి హర వీర మల్లు' చిత్రం సినిమా షూటింగ్ తాజా షెడ్యూల్ నిరాటంకంగా సాగుతోంది. ఈ సినిమా పూర్తి చేస్తే...

దేవి రాసిన పాట

మ్యూజిక్ డైరెక్షన్ తో పాటు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పాటలు పాడుతారు. పాటలు రాస్తారు. పాటల్లో కనిపిస్తారు. అది అయన స్టయిల్. చాలా గ్యాప్ తర్వాత దేవి తనే కంపోజ్ చేసి,...

ఆదిపురుష్ కి మరోసారి ట్రోలింగ్

'ఆదిపురుష్' సినిమా టీజర్ బాగా ట్రోలింగ్ కి గురి అయింది. అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందనుకున్న టీంకి షాక్ ఇచ్చారు జనం. దేశమంతా ట్రోలింగ్ జరిగింది. దాంతో, దెబ్బకి థింకింగ్ మారిపోయింది. ఈ మూవీ...

‘అక్కా మంచి బట్టలేసుకో’

కొత్త కొత్త ఫోటోషూట్ లకు ఇన్ స్టాగ్రామ్ వేదిక అయింది. చాలామంది హీరోయిన్లు ప్రతిరోజూ ఎదో ఒక ఫోటో షేర్ చేస్తున్నారు. ఇక శ్రీముఖి, ఆశు రెడ్డి, ఇషా రెబ్బ వంటి హీరోయిన్లు...

‘కృష్ణా’లో కృష్ణ అస్థికలు

తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ అస్థికలను మహేష్ బాబు ఈ రోజు కృష్ణానదిలో కలిపారు. ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకొని అక్కడి నుంచి కృష్ణానది ఉండవల్లి కరకట్ట మీద ఉన్న ధర్మ...

సింగిల్ గా మాల్దీవుల్లో రష్మీ!

రష్మీ గౌతమ్ కి పెళ్లయిందా లేదా అనేది ఒక మిస్టరీ. ఆమెకి ఆల్రెడీ పెళ్లి అయిందని, కానీ భర్తతో విబేధాల కారణంగా ఒంటరిగా ఉంటోందని ఒక ప్రచారం ఉంది. మరోవైపు, సుడిగాలి సుధీర్...

ఆస్కార్ బజ్ పెరుగుతోంది!

'ఆర్ ఆర్ ఆర్' సినిమాకి ఆస్కార్ నామినేషన్ వచ్చే అదృష్టం ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం హాలీవుడ్ లో ఉన్న ట్రెండ్ అలా ఉంది. తాజాగా లాస్ ఏంజిల్స్ టైమ్స్ పత్రిక ఆస్కార్ ఓట్లు...

‘ఆదిత్య 999’ డైరెక్ట్ చేస్తా: బాలయ్య

'ఆదిత్య 369' సీక్వెల్ గురించి ఇప్పటికే చాలా సార్లు ప్రచారం జరిగింది. కానీ, ఆ సినిమా ఇప్పటివరకు మొదలుకాలేదు. ఈ సినిమా గురించి ఇప్పుడు నందమూరి బాలకృష్ణ స్వయంగా వెల్లడించారు. "ఆదిత్య 369కి సీక్వెల్...

డెత్ మిస్టరీ విప్పుతా: తేజ

ఉదయ్ కిరణ్ చావుకి కారణమెంటో తెలుసు అంటున్నారు దర్శకుడు తేజ. ఉదయ్ కిరణ్ ని హీరోగా పరిచయం చేసింది తేజనే. 'చిత్రం' సినిమాతో హీరోగా పరిచయమైన ఉదయ్ కిరణ్ 'నువ్వు నేను' సినిమాతో పాపులారిటీ...
 

Updates

Interviews