తెలుగు న్యూస్

‘మా ఆయన నొచ్చుకున్నాడు’

హీరోయిన్ గా మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది శ్రియ. ఈ ఏడాది ఆమె రెండు సినిమాల్లో అజయ్ దేవగన్ కి భార్యగా నటించింది. రెండు భారీ విజయాలు అందుకొంది. ఒకటి 'ఆర్ ఆర్...

సినిమాలను వదిలే ప్రసక్తే లేదు!

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో రాణించాలని 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి …సినిమాలను వదిలేశారు. దాదాపు 8 ఏళ్ళు సినిమాలకు దూరంగా ఉండి మళ్ళీ 'ఖైదీ నెంబర్ 150'తో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. రాజ్యసభ పదవీకాలం...

పెళ్లి చేసుకున్న ప్రేమజంట

తమిళ యువ హీరో గౌతమ్ కార్తీక్, హీరోయిన్ మాంజిమా మోహన్ ఒకటయ్యారు. సోమవారం ఈ జంట భార్యాభర్తలుగా కొత్త జీవితం ప్రారంభించారు. సోమవారం ఉదయం చెన్నైలో సాంప్రదాయబద్దంగా వీరి వివాహ వేడుక జరిగింది. మణిరత్నం,...

‘నాన్న ఇచ్చిన గిఫ్ట్ అదే’

సూపర్ స్టార్ కృష్ణ ఇటీవలే కన్ను మూసిన విషయం తెలిసిందే. ఆదివారం ఆయన పెద్ద కర్మ జరిగింది. హైదరాబాద్ లో నిర్వహించిన ఈ పెద్దకర్మకు భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సూపర్...

పవన్ సినిమాలు… రోజుకో వార్త!

పవన్ కళ్యాణ్ సినిమాల గురించి రోజుకో వార్తని రాస్తున్నాయి వెబ్ సైట్ లు. ముహుర్తాలు అంటూ, రెగ్యులర్ షూటింగ్ అంటూ రకరకాల వార్తలు. ప్రధానంగా మూడు సినిమాల గురించి ప్రచారం జరుగుతోంది. అవి...

‘తోడేలు’కి స్పందనే లేదు

భారీ ప్రచారం జరిగింది 'తోడేలు' సినిమాకి. 'భేడియా' అనే హిందీ సినిమాకి అనువాద రూపం…. తోడేలు. తెలుగులో ఈ సినిమాని భారీ ఎత్తున విడుదల చేశారు నిర్మాత అల్లు అరవింద్. 'కాంతార' సినిమాని...

‘అఖండ 2’ ప్రకటిస్తాం: బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ కెరీర్ లోనే అతిపెద్ద హిట్… అఖండ. బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్లో వచ్చిన మూడో మూవీ అది. మూడూ ఒకదాని మించి ఒకటి హిట్ అయ్యాయి. ప్రస్తుతం బాలకృష్ణ రెండు...

శ్రీలీలకు ఆఫర్లే ఆఫర్లు

కొందరికి అదృష్టం బబుల్ గమ్ లా పట్టుకుంటుంది. ఒక్క సినిమాతోనే అనేక చిత్రాలు పొందిన బ్యూటీ శ్రీలీలని చూస్తే అదే అనిపిస్తుంది. ఇప్పటికే రవితేజ సరసన 'ధమాకా' వంటి పెద్ద సినిమాలో ఛాన్స్...

త్రివిక్రమ్ డైరెక్షన్లో మరో యాడ్

త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో మూడు సినిమాలు వచ్చాయి. మూడూ - 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురంలో'. - సూపర్ హిట్టే. త్వరలోనే నాలుగో సినిమా రానుంది అని టాక్. అల్లు...

హిట్ 2లో హిట్ 3 హీరో!

'హిట్' సినిమాలో హీరో విశ్వక్ సేన్. 'హిట్ 2'లో అడవి శేష్ హీరో. ఈ సినిమా డిసెంబర్ 2న విడుదల కానుంది. మొదటి భాగం హైదరాబాద్ లో జరిగితే రెండో భాగం వైజాగ్...

హంట్’కు హాలీవుడ్ యాక్షన్ టచ్

సుధీర్ బాబు కథానాయకుడిగా వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా 'హంట్'. మహేష్‌ దర్శకత్వం వహించారు. పోలీస్ నేపథ్యంలో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది....

భారీ లైనెప్ తో కిరణ్

"రాజా వారు రాణి గారు" సినిమాతో అడుగుపెట్టిన కిరణ్ అబ్బవరం తక్కువ టైంలోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది విడుదలైన “ఎస్.ఆర్. కల్యాణ మండపం" అతన్ని విజయవంతమైన హీరోగా నిలబెట్టింది. “సెబాస్టియన్ పిసి 524”, "సమ్మతమే"...
 

Updates

Interviews