సక్సెస్ దిశగా గంగూబాయి


సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో ఆలియా భట్ నటించిన ‘గంగూబాయి’ విజయం దిశగా వెళ్తోంది. చాలాకాలం తర్వాత ఒక హిందీ సినిమాకి వసూళ్లు కనిపిస్తున్నాయి. మొదటి రోజు ఇండియా మొత్తంగా తొమ్మిదిన్నర కోట్ల వసూళ్లు అందుకొంది ఈ మూవీ. రెండో రోజు 12 కోట్ల వరకు వచ్చేలా ఉంది. మూడో రోజు అంటే ఆదివారం నాడు కలెక్షన్లు ఎలాగూ బాగుంటాయి. తొలి వీకెండ్ దాదాపు ఇండియాలో 35 కోట్ల రూపాయల వసూళ్లు వస్తాయని అంచనా.

ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాకి ప్రస్తుత కాలంలో ఇది భారీ మొత్తమే. ఇటీవల కాలంలో ‘సూర్యవంశీ’, ‘పుష్ప’ తప్ప నార్త్ ఇండియా మార్కెట్ లో ఈ సినిమా థియేటర్లకు జనాలని రప్పించలేకపోయింది. బాలీవుడ్ మార్కెట్ ఇంకా కరోనా సంక్షోభం నుంచి కోలుకోలేదు. ఇలాంటి సమయంలో ఆలియా భట్ నటించిన సినిమా ఈ రేంజ్ వసూళ్లు గొప్పే.

పైగా సౌత్ లో ఈ సినిమాకి ‘భీమ్లానాయక్’, ‘వలిమై’ సినిమాలు విడుదల అయ్యాయి. దాంతో, దక్షిణాది నుంచి గంగూబాయికి పెద్దగా వసూళ్ల కంట్రిబ్యూషన్ లేదు. సో, పూర్తిగా నార్త్ మార్కెట్ పైనే ఆధారపడి ఇంతా ఓపెనింగ్ తెచ్చుకోవడం గ్రేట్. ఇది బాలీవుడ్ కి శుభసూచకం.

ఆలియా భట్ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి.

TeluguCinema

TeluguCinema

  • News

Bad Boy Karthik trailer: Naga Shaurya packs action

Naga Shaurya is gearing up to showcase a rugged, massy transformation with “Bad Boy Karthik,”…

13 minutes
  • News

Priyanka Chopra enjoys pool time and raw mango in Hyderabad

Priyanka Chopra is currently shooting for “Varanasi” in Hyderabad and recently returned to the sets…

29 minutes
  • News

Malvika Nair reveals the real meaning behind her tattoos

Malvika Nair has opened up about the meaning behind her tattoos, putting to rest various…

2 hours
  • News

JD Chakravarthy as Brutal Dharma in Gaayapadda Simham

JD Chakravarthy is set to make a striking impact as Brutal Dharma in “Gaayapadda Simham,”…

2 hours
  • News

Allu Arjun’s AA22: Release plans are revealed

Allu Arjun and director Atlee’s much-awaited project is set to unveil its official title in…

6 hours
  • News

Janhvi Kapoor slams paparazzi for taking ‘zoom-in’ shots

Actress Janhvi Kapoor has strongly spoken out against the growing trend of paparazzi taking intrusive…

6 hours