జాక్వెలిన్ 7 కోట్లు జప్తు


హీరోయిన్ జాక్వెలిన్ కి చెందిన 7 కోట్ల రూపాయలను జప్తు చేసింది ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్). కుంభకోణాలు, మోసాలు చేసే సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యాపారవేత్తతో ఆమె కొంతకాలం డేటింగ్ చేసింది. ఆ సమయంలో అతను ఆమెకి ఏడు కోట్ల రూపాయల డబ్బులతో పాటు, విలువైన బహుమతులు ఇచ్చాడు.

అతని మోసాలపై విచారణ చేపట్టిన ఈడీ ఆ కేసులో భాగంగా తాజాగా జాక్వెలిన్ 7 కోట్ల బహుమతులను జప్తు చేసింది. జాక్వెలిన్ ఎకౌంట్ లో 7 కోట్ల ఫిక్సెడ్ డిపాజిట్ లను ఫ్రీజ్ చేసింది ఈడీ. కేసు విచారణ పూర్తయ్యేంతవరకు అంతే.

జాక్వెలిన్ కి కార్లు, ఆభరణాలు, ఇంకా అనేక బహుమతులు ఇచ్చాడాట. అవి కూడా 5,6 కోట్ల వ్యాల్యూ ఉంటుంది అని సమాచారం. జాక్వెలిన్ తల్లి, సోదరి, ఇతర కుటుంబ సభ్యులు కూడా అనేక బహుమతులు అందుకున్నారట.

బాలీవుడ్ లో హీరోయిన్ గా పాపులర్ అయిన జాక్వెలిన్ సొంత దేశం… శ్రీలంక. తెలుగులో ప్రభాస్ సరసన ‘సాహో’ చిత్రంలో నటించింది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో మొదట ఆమెని తీసుకున్నారు. ఆ తర్వాత ఆ ఆలోచన విరమించుకున్నారు. ఈ కేసులే కారణం.

TeluguCinema

TeluguCinema

  • News

Prabhas’s Fauji officially locks December 3, 2026 release date

Ending months of speculation, the makers of Prabhas's "Fauji" have officially announced that the period…

3 hours
  • News

Pooja Hegde reveals superstar Mahesh Babu’s fun side off screen

Everyone knows Mahesh Babu as a calm and composed star on screen. Off screen, however,…

5 hours
  • News

Peddi on Netflix: Trending but viewership remains modest

Ram Charan's “Peddi” has made its way into Netflix's global Top 10 list following its…

7 hours
  • News

Vrushakarma: Zee acquires Non-theatrical rights for record amount in Naga Chaitanya’s career

Naga Chaitanya's "Vrushakarma" has emerged as one of the most ambitious projects of his career.…

8 hours
  • News

The Paradise team denies rumors about distribution rights

Nani is currently working on his most ambitious film, The Paradise, directed by Srikanth Odela.…

20 hours
  • News

KA13: BTS video shows Kiran Abbavaram’s directorial skills

Kiran Abbavaram is taking on a new challenge with his 13th film, KA13. Besides playing…

20 hours