కాజల్ అందం తగ్గలేదుగా

కాజల్ మరోసారి తన అందచందాలు ఏ మాత్రం తగ్గలేదని చూపింది. ఇప్పటికీ తాను మెయిన్ హీరోయిన్ గా నటించగలను అని నిరూపించుకుంటోంది.

కాజల్ కి ఇప్పుడు సరిగ్గా 40 ఏళ్ళు. ఆమెకి రెండేళ్ల కొడుకు ఉన్నాడు. కొడుకు పుట్టిన ఐదు నెలలకే ఆమె మళ్ళీ యాక్టింగ్ మొదలు పెట్టింది. ఇటీవల ఎలాంటి వర్క్ లేకపోవడంతో ఫిట్ నెస్ మీద ఫోకస్ పెట్టి మంచి సౌష్టవం పొందింది.

ఈ ఏడాది ఆమె “కన్నప్ప”లో పార్వతిగా కనిపించింది. అలాగే సల్మాన్ ఖాన్ నటించిన “సికిందర్”లో చిన్న పాత్ర చేసింది. త్వరలో రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతోన్న “రామాయణ”లో కూడా కనిపించనుంది. కానీ ఇవన్నీ మెయిన్ హీరోయిన్ రోల్స్ కాదు.

ఇప్పటికీ తాను సీనియర్ హీరోల సరసన మెయిన్ హీరోయిన్ గా నటించగలను అంటోంది కాజల్. ఆ అవకాశాల కోసమే ఆమె ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నిస్తోంది.

TeluguCinema

TeluguCinema

  • News

Aishwarya Rajesh: I’d love to do an ‘Obsession’-type movie

Versatile actress Aishwarya Rajesh says she is now looking to explore darker and more challenging…

7 minutes
  • News

Prabhas’s Fauji officially locks December 3, 2026 release date

Ending months of speculation, the makers of Prabhas's "Fauji" have officially announced that the period…

8 hours
  • News

Pooja Hegde reveals superstar Mahesh Babu’s fun side off screen

Everyone knows Mahesh Babu as a calm and composed star on screen. Off screen, however,…

9 hours
  • News

Peddi on Netflix: Trending but viewership remains modest

Ram Charan's “Peddi” has made its way into Netflix's global Top 10 list following its…

11 hours
  • News

Vrushakarma: Zee acquires Non-theatrical rights for record amount in Naga Chaitanya’s career

Naga Chaitanya's "Vrushakarma" has emerged as one of the most ambitious projects of his career.…

12 hours
  • News

The Paradise team denies rumors about distribution rights

Nani is currently working on his most ambitious film, The Paradise, directed by Srikanth Odela.…

1 day