అడిగి మరీ నటించా: కంగన

“చంద్రముఖి 2” సినిమా సెప్టెంబ‌ర్ 28న విడుద‌ల‌ కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ‘చంద్రముఖి 2’ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యాన‌ర్‌పై రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా శ‌నివారం ఈ సినిమా నుంచి సెకండ్ ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

ఈ ఈవెంట్ కి రాఘవ లారెన్స్ తో పాటు దర్శకుడు వాసు, హీరోయిన్ కంగన హాజరయ్యారు.

“ర‌జినీకాంత్‌గారు చేసిన రోల్‌లో నేను న‌టించ‌టం అంటే ఆ రాఘ‌వేంద్ర‌స్వామిగారి అదృష్టం అని అనుకోవాలి. సూప‌ర్‌స్టార్‌గారు చేసిన ఆ పాత్ర‌ను నేనెంత గొప్ప‌గా చేయ‌గ‌ల‌నా? అని ఆలోచించ‌లేదు. నా పాత్ర‌కు నేను న్యాయం చేస్తే చాల‌ని అనుకుని చాలా భ‌య‌ప‌డుతూ న‌టించాను,” అన్నారు లారెన్స్.

“‘నేను ఇంత‌కు ముందు తెలుగులో “ఏక్ నిరంజ‌న్” చేశాను. ఇప్పుడు ఈ సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. దర్శకుడు పి. వాసు వేరే చిత్రం కోసం నా దగ్గరికి వచ్చారు. అప్పుడు నేనే ఆయన్ని అడిగాను మీ “చంద్రముఖి 2″లో ఎవరు నటిస్తున్నారు అని. ఇంకా ఎవ‌రినీ తీసుకోలేద‌ని అన్నారు. అప్పుడు నేను నేను న‌టిస్తాన‌ని అడిగి ఈ సినిమాలోకి అడుగు పెట్టాను. “చంద్ర‌ముఖి”లో జ్యోతిక‌ను చంద్ర‌ముఖి ఆవ‌హిస్తుంది. కానీ ‘చంద్రముఖి2’లో నిజ‌మైన చంద్ర‌ముఖి పాత్ర ఉంటుంది,” అని కంగన అన్నారు.

TeluguCinema

TeluguCinema

  • News

Tamannaah says South Indian cinema is more restrictive for actresses

Actress Tamannaah Bhatia has opened up about the differences between Bollywood and South Indian cinema,…

2 hours
  • News

Okkadu, Kannappa, HanuMan 3D: Re-releases dominate June 26 weekend

With the release of Akhil Akkineni’s “Lenin” postponed from June 26 to July 10, the…

3 hours
  • Video

Lakshmi Manchu and Rashmi Gautam set stage on fire with dance

View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Actress-producer Lakshmi Manchu and…

4 hours
  • News

NKRAR2: Kalyan Ram and Krithi Shetty begin song shoot

Nandamuri Kalyan Ram and Krithi Shetty have teamed up for the first time and are…

6 hours
  • News

Actor Nara Rohith and his wife welcome their first child

Actor Nara Rohith and his wife Siree have entered a new chapter in their lives,…

6 hours
  • News

Trisha skips birthday post for Vijay, fans start guessing

The close bond between Trisha and Vijay, now the Chief Minister of Tamil Nadu, has…

9 hours