ఆ సినిమాలో కియరా లేదు!

ముందు జ్యోతిక అన్నారు. ఆ తర్వాత సిమ్రాన్ పేరు తెరపైకొచ్చింది. ఇప్పుడేమో కియరా అద్వానీ పేరు ప్రచారంలోకి తెచ్చారు. “చంద్రముఖి” సీక్వెల్ కు సంబంధించి ఇలా రోజుకో పేరు వినిపిస్తోంది. లారెన్స్ హీరోగా రాబోతున్న ఈ ప్రెస్టీజియస్ సీక్వెల్ కు సంబంధించి చిన్నపాటి క్లారిటీ వచ్చింది. అది కూడా లారెన్స్ నుంచే.

తన సినిమాలో ఇంకా హీరోయిన్ ను ఫిక్స్ చేయలేదని క్లారిటీ ఇచ్చాడు లారెన్స్. మరీ ముఖ్యంగా అందరూ చెబుతున్నట్టు జ్యోతిక, సిమ్రాన్, కియరా అద్వానీలో ఏ ఒక్కరు లాక్ అవ్వలేదని స్పష్టంచేశాడు. కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత సినిమాలో హీరోయిన్ ఎవరనేది చెప్తాడట.

పి.వాసు దర్శకత్వంలో రాబోతున్న ఈ సీక్వెల్ పనులు ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్నాయని ప్రకటించాడు లారెన్స్. సన్ పిక్చర్స్ బ్యానర్ పై రాబోతోంది ఈ మూవీ.

TeluguCinema

TeluguCinema

  • News

Akhil Akkineni’s revelation: Glass injury changed everything

As the release of "Lenin" draws near, Akhil Akkineni has finally addressed the question fans…

14 hours
  • News

Visa second single: Sid Sriram’s “Chingari” strikes right chord

The makers of "VISA - Vintara Saradaga" have released the film's second single, "Chingari", and…

15 hours
  • News

Makers: Come with an open mind to experience ‘Rao Bahadur’

Ahead of the worldwide release of "Rao Bahadur" on July 3, director Venkatesh Maha and…

15 hours
  • News

Rajinikanth returns: Jailer 2 release date officially announced

Superstar Rajinikanth's much-awaited "Jailer 2" is officially set to arrive in theatres worldwide on October…

16 hours
  • News

Glam quotient high, but film offers still elusive for Khushi Kapoor

Khushi Kapoor has been grabbing attention with her glamorous appearances. Known for her glamorous photoshoots…

17 hours
  • News

Abhishek Nama reveals the inspiration behind Nagabandham

Director Abhishek Nama says "Nagabandham - The Secret Treasure" is inspired by the mystery surrounding…

17 hours