Advertisement
తెలుగు న్యూస్

మెహ్రీన్ మళ్ళీ గ్లామర్ షో షురూ

హీరోయిన్ మెహ్రీన్ పెళ్లి చేసుకోవాలనే మూడ్ లో ఇన్ స్టాగ్రామ్ లో గ్లామర్ ఫోటోలు పెట్టడం ఆపేసింది. సంప్రదాయ బద్దంగా, పద్దతిగా ఫోజులు ఇవ్వడం మొదలు పెట్టింది. ఐతే, సెకండ్ వేవ్ కల్లోలం ముగిశాక ఆమె లైఫ్ లో పెద్ద ఝలక్ తగిలింది. ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకోవడం లేదు. నిశ్చితార్థం రద్దు చేసుకొంది.

దాంతో, ఆమె మళ్ళీ గ్లామర్ షో షురూ చేసింది. పాత పద్దతిలోనే సెక్సీ ఫోటోలు షేర్ చెయ్యడం మొదలుపెట్టింది. అంటే, మెహ్రీన్ అభిమానులకు కనువిందే.

అలాగని ఫుల్ డోస్ పెంచింది అనుకోవద్దు. మెల్లమెల్లగా హీటెక్కించేలా ప్లాన్ లో ఉన్నట్లుంది. ఇప్పుడిప్పుడే హాట్ ఫోజులతో ఫోటోషూట్ లు షురూ చేసింది.

ప్రస్తుతం ఆమె “ఎఫ్ 3” సినిమాలో నటించింది. మొదటి భాగం “ఎఫ్ 2″లో చాలా గ్లామర్ ఒలకబోసింది. బికినీలోనూ దర్శనమిచ్చింది. “ఎఫ్ 3″లో మరి ఫన్ తో పాటు ఆమె నుంచి మరింత గ్లామర్ షో ఉంటుందా?

Advertisement

This post was last modified on July 10, 2021 9:37 am

Advertisement
Share