ఆ పుకార్లు నమ్మొద్దు: మెహ్రీన్


హీరోయిన్ మెహ్రీన్ నందమూరి బాలకృష్ణ సరసన నటించనుంది అని ఇటీవల ప్రచారం జరిగింది. గోపీచంద్ మలినేని బాలయ్య తీసే సినిమాలో రెండో హీరోయిన్ గా నటించేందుకు ఆమె ఒప్పుకుందని కొన్ని వెబ్ సైట్ లలో వార్తలు వచ్చాయి. దాంతో ఈ పుకార్లపై మెహ్రీన్ స్పందించింది.

“ప్రస్తుతం నేను మారుతి – సంతోష్ శోభన్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీతో బిజీగా ఉన్నాను. మీరందరూ ఆ మూవీని ఎంత త్వరగా చూస్తారా అని ఎదురుచూస్తున్నాను. ఇక, నా ఇతర సినిమాల గురించి వస్తున్న ఊహాగానాల్లో నిజం లేదు. నేను ఇక్కడ చెప్పేంతవరకు దేన్నీ నమ్మొద్దు,” అని ఈ అమ్మడు ట్విట్టర్లో పోస్ట్ చేసింది.

మెహ్రీన్ “ఎఫ్ 3” సినిమాలో కూడా హీరోయిన్. వరుణ్ తేజ్ సరసన కనిపించనుంది. ఈ మూవీ షూటింగ్ ఈ వారమే ప్రారంభం అవుతుంది.

కాంగ్రెస్ నాయకుడు భవ్య బిష్ణోయ్ తో మెహ్రీన్ కి ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. ఐతే, కరోనా కారణంగా ఆమె పెళ్లి వాయిదా పడింది. ఈ గ్యాప్ లో ఆమె మారుతి మూవీలో నటిస్తోంది.

TeluguCinema

TeluguCinema

  • News

Varun Tej’s ‘Korean Kanakaraju’ finally gets a release date

Varun Tej's horror-comedy "Korean Kanakaraju" (KOKA) will arrive in theatres worldwide on August 7. The…

32 minutes
  • News

Samyuktha Menon joins Ram Pothineni’s directorial film

Actress Samyuktha Menon has been finalized as the female lead in Ram Pothineni's upcoming film,…

37 minutes
  • News

Pawan Kalyan is in Mumbai for shoulder surgery

Andhra Pradesh Deputy Chief Minister and Jana Sena Party president Pawan Kalyan has left for…

42 minutes
  • News

Roshan Kanakala stars in a sci-fi entertainer, film launched

Young actor Roshan Kanakala has signed a new sci-fi entertainer, which was formally launched on…

56 minutes
  • News

‘Icon Star’ Allu Arjun’s team dismisses political party rumors

Speculation about Allu Arjun's political entry has been doing the rounds on social media over…

1 hour
  • News

First look: Dulquer Salmaan, Pooja Hegde’s film titled Sri Sri

The makers of Dulquer Salmaan's upcoming film with director Ravi Nelakuditi have officially revealed its…

3 hours