అటు డీగ్లామ్, ఇటు గ్లామర్

ప్రియాంకా అరుళ్‌ మోహన్ ప్రస్తుతం తెలుగులో ఒక బడా సినిమాలో నటిస్తోంది. ఆ మూవీ… ఓజీ. పవన్ కళ్యాణ్ హీరో. పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరో సరసన నటించే ఛాన్స్ రావడం అంటే మాటలు కాదు కదా. తెలుగులో ఇంకా మరో సినిమా చెయ్యడం లేదు కానీ తమిళంలో బిజీగానే ఉంది ఈ ‘గ్యాంగ్ లీడర్’ గాళ్.

ఆమె తాజాగా ఒక తమిళ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసింది. ఆ సినిమా పేరు… కెప్టెన్ మిల్లర్. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ. ఈ సినిమాలో ఆమె హీరోయిన్. ఐతే, ఇందులో ఆమె పూర్తిగా డీగ్లామ్ పాత్రలో కనిపిస్తుంది. గుడిసెలో నివసించే పేద యువతి పాత్ర.

తమిళంలో అలాంటి పేద అమ్మాయిగా కనిపిస్తున్న ఈ భామ తెలుగులో మాత్రం రిచ్ గాళ్ గా మెరిసిపోతోంది. “ఓజీ”లో ఆమెది గ్లామరస్ రోల్.

తెలుగులో ప్రియాంక మోహన్ ఇప్పటివరకు “గ్యాంగ్ లీడర్”, “శ్రీకారం” వంటి సినిమాల్లో నటించింది. “ఓజీ” ఆమెకి మూడో తెలుగు చిత్రం.

TeluguCinema

TeluguCinema

  • Video

Lenin: Akhil Akkineni and Bhagyashri Borse visit Vimal theatre

View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Akhil Akkineni and Bhagyashri…

2 hours
  • Movie Reviews

I, Nobody (Telugu) Review: Begins well, goes directionless midway

What's "I, Nobody" About? Rajeev (Prithviraj Sukumaran) is a middle-class government employee leading a routine…

7 hours
  • Video

Video: Shriya Saran glitters at Mandira silver jewellery launch event

View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Shriya Saran continues to…

8 hours
  • News

Varun Tej’s ‘Korean Kanakaraju’ finally gets a release date

Varun Tej's horror-comedy "Korean Kanakaraju" (KOKA) will arrive in theatres worldwide on August 7. The…

9 hours
  • News

Samyuktha Menon joins Ram Pothineni’s directorial film

Actress Samyuktha Menon has been finalized as the female lead in Ram Pothineni's upcoming film,…

9 hours
  • News

Pawan Kalyan is in Mumbai for shoulder surgery

Andhra Pradesh Deputy Chief Minister and Jana Sena Party president Pawan Kalyan has left for…

9 hours